దాటిపోని దేవుడా | Dhatiponi Devuda Song Lyrics

దాటిపోని దేవుడా | Dhatiponi Devuda Song Lyrics || దాటిపోని దేవుడా ఆదరణ కలిగించే అద్భుతమైన గీతం

Telugu Lyrics

Dhatiponi Devuda Song Lyrics in Telugu

దాటిపోని దేవుడా – నా కనికరం సంపన్నుడా (2)

నిత్యము విడనాడవు – నీవు తప్పక దీవింతువు (2)

1. ప్రార్ధనే చేయని – యాకోబు ఏడ్వగా – ఆశీర్వదించితివి (2)

రేయింబవళ్లు ప్రార్ధన మానని – మా కుటుంబాలలో – దాటిపోదువా (2)   || దాటిపోని  ||

2. పాపాత్మురాలైననూ – కన్నీరు కార్చగా – కరుణ చూపితివి (2)

ఇన్నేళ్ళుగా నీ సన్నిధిలో – ఏడ్చు మమ్ములను – దాటిపోదువా (2)     || దాటిపోని  ||

3. త్రోవ పక్కనవాడిని – దాటిపోక – దృష్టి నొసగితివే (2)

సేవే ప్రాణమై బ్రతుకుచున్న – నీ దీన దాసులను – దాటిపోదువా (2)    || దాటిపోని  ||

English Lyrics

Dhatiponi Devuda Song Lyrics in English

Dhaatiponi Devuda – Na Kanikaram Sampannuda (2)

Nityamu Vidanadavu – Neevu Thappaka Deevinthuvu (2)

1. Prardhane Cheyani – Yakobu Yedvaga – Aashirvadinchithivi (2)

Reyimbavallu Prarthana Manani – Ma Kutumbalalo – Dhaatipodhuva (2)

|| Dhaatiponi ||

2. Papaathmurallainanu – Kanneeru Kaarchaga – Karuna Choopithivi (2)

Innelluga Nee Sannidhilo – yedchu Mammulanu – Dhaatipodhuva (2)    || Dhaatiponi ||

3. Throva Pakkanavadini – Dhaatipoka – Dhrushti Nosagithivi (2)

Seve Pranamai Brathukuchunna – Nee Dheena Dhasulanu – Dhaatipodhuva (2)

|| Dhaatiponi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Telugu Comfort Songs

Click Here for more Telugu Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro