దావీదు సుతునికి జయము జయం | Dhaveedhu Suthuniki Jayamu Jayam song lyrics

దావీదు సుతునికి జయము జయం । Dhaveedhu Suthuniki Jayamu Jayam song lyrics । Latest Palm Sunday Song | AR Stevenson

Telugu Lyrics

Dhaaveedhu Suthuniki Jayamu Lyrics in Telugu

దావీదు సూతునికి జయము జయం – స్తుతులు చెల్లించెదం (2)

యెరూషలేముకు యేసుని రాక – ఆర్భాటముతో జరుగు వేడుక

స్వరమెత్తి పాడాలి విజయగీతిక (2)

హోసన్నా  హోసన్నా హోసన్నా ఓహో –

ఏసన్న మాయన్నా హోసన్నా (2)   || దావీదు సూతునికి ||


1. రాజులరాజు సాత్వికుడై – నీతి సామ్రాజ్యపు స్థాపకుడై (2)

ఏతెంచుచుండెను నీయొద్దకు – ప్రవచనము నెరవేర్చుటకు (2)

ప్రవచనములు నెరవేర్చుటకు

హోసన్నా  హోసన్నా హోసన్నా ఓహో –

ఏసన్న మాయన్నా హోసన్నా (2)   || దావీదు సూతునికి ||


2. కట్టబడియున్న గాడిదను – విప్పి తోలుకొని తెమ్మనెను (2)

కూర్చుంది సాగెను సీయోనుకు – సమాధానము ప్రకటించుటకు (2)

సమాధానమును ప్రకటించుటకు

హోసన్నా  హోసన్నా హోసన్నా ఓహో –

ఏసన్న మాయన్నా హోసన్నా (2)   || దావీదు సూతునికి ||


3. బాలుర పసిపిల్లల నోట – ఉంచిన స్తోత్ర ధ్వనులచేత (2)

స్థాపించియుండెను దుర్గమును  – అణచివేయను శత్రువును (2)

అణచివేయుటకు శత్రువును

హోసన్నా  హోసన్నా హోసన్నా ఓహో –

ఏసన్న మాయన్నా హోసన్నా (2)   || దావీదు సూతునికి ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro