దేవునికి స్తోత్రము గానము | Devuniki Stotramu Gaanamu

దేవునికి స్తోత్రము గానము | Devuniki Stotramu Gaanamu || Old & Popular Telugu Christian Worship Song

Telugu Lyrics

Devuniki Stotramu Gaanamu Lyrics in Telugu

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది   || దేవునికి ||


1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని (2)

ఇశ్రయేలీయులను పోగుచేయువాడని (2)      || దేవునికి ||


2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని (2)

వారి గాయములన్నియు కట్టుచున్నవాడని (2)        || దేవునికి ||


3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును (2)

వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని (2)        || దేవునికి ||


4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు (2)

జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని (2)       || దేవునికి ||


5. దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును (2)

సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి (2)       || దేవునికి ||


6. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును (2)

భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని (2)       || దేవునికి ||


7. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను (2)

అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును (2)   || దేవునికి ||


8. గుర్రముల నరులందలి బలము నానందించడు (2)

కృప వేడు వారిలో సంతసించువాడని (2)       || దేవునికి ||


9. యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని (2)

కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని (2)    || దేవునికి ||


10. పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ (2)

మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును (2)   || దేవునికి ||


11. భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే (2)

వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును (2)         || దేవునికి ||


12. వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని (2)

ఏ జనముకీలాగున చేసియుండలేదని (2)          || దేవునికి ||

English Lyrics

Devuniki Stotramu Gaanamu Lyrics in English

Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidhi

Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidhi  || Devuniki ||


1. Yerushalemu Yehovaye Kattuchunnavaadani (2)

Ishrayeleeyulanu Pogucheyuvaadani (2)       || Devuniki ||


2. Gunde Chedharina Vaarini Baagucheyuvaadani (2)

Vaari Gaayamulanniyu Kattuchunnavaadani (2)   || Devuniki ||


3. Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu (2)

Vaatikanniyu Perulu Pettuchunnavaadani (2)      || Devuniki ||


4. Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu (2)

Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani (2)    || Devuniki ||


5. Dheenulaku Andaayene Bhakthiheenula Koolchunu (2)

Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi (2)    || Devuniki ||


6. Aayana Aakaashamun Meghamulatho Kappunu (2)

Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani (2)     || Devuniki ||


7. Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu (2)

Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu (2)     || Devuniki ||


8. Gurramula Narulandhali Balamu Naanandhinchadu (2)

Krupa Vedu Vaarilo Santhasinchuvaadani (2)         || Devuniki ||


9. Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni (2)

Keerthinchumu Koniyaadumu Aanandhinchuvaadani (2)   || Devuniki ||


10. Pillala Naasheervadhinchiyu Balaparachu Nee Gummamul (2)

Manchi Godhuma Pantatho Ninnu Thrupthiganunchunu (2)    || Devuniki ||


11. Bhoomiki Thana Yaagnanu Ichchuvaadu Aayane (2)

Vegamuganu Devuni Vaakyamu Parugeththunu (2)      || Devuniki ||


12. Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani (2)

Ye Janamukeelaaguna Chesiyundaledhani (2)          || Devuniki ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Written By Respected R. Elisha Garu

Chords

Devuniki Stotramu Gaanamu Song Chords

C                         Am               G            F        C

దేవునికి స్తోత్రము గానము – చేయుటయే మంచిది

                                Am             G         F   C

మనమందరము స్తుతి గానము – చేయుటయే మంచిది


    C                      Am         F            G      C

1. యెరుషలేము యెహోవాయే – కట్టుచున్నవాడని

C          Am         G            F      C

ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని

Repeat the Same Chords for Other Verses also

Mp3 Song Download

Devuniki Stotramu Gaanamu Mp3 Song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

More Worship songs

Click Here for more Worship songs

Leave a comment

You Cannot Copy My Content Bro