దేవుని వారసులం ప్రేమ నివాసులము | Devuni Varasulam Lyrics

దేవుని వారసులం ప్రేమ నివాసులము | Devuni Varasulam Lyrics || Jesus Second Coming Songs

Telugu Lyrics

Devuni Varasulam Song Lyrics in Telugu

దేవుని వారసులంప్రేమ నివాసులము

జీవన యాత్రికులం – యేసుని దాసులము

నవ యుగ సైనికులం – పరలోక పౌరులము

హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము   || దేవుని ||


1. సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే

విజేత ప్రేమికులం – విధేయ బోధకులం

నిజముగ రక్షణ ప్రబలుటకై – ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)    || దేవుని ||


2. ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా

విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల

శుభములు గూర్చుచు మాలోన – శోభిల్లు యేసుని చూపుదుము (2)    || దేవుని ||


3. దారుణ హింస లలో – దేవుని దూతలుగా

ఆరని జ్వాలలలో – ఆగని జయములతో

మారని ప్రేమ సమర్పణతో- సర్వత్ర యేసుని కీర్తింతుము (2)    || దేవుని ||


4. పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము

పరమాత్ముని రాక – బలము ప్రసాదింప

ధరణిలో ప్రభువును జూపుటకై – సర్వాంగ హోమము జేయుదము (2)    || దేవుని ||


5. అనుదిన కూటములు – అందరి గృహములలో

ఆనందముతోను – ఆరాధనలాయే

వీనుల విందగు పాటలతో – ధ్యానము చేయుచు మురియుదము (2)   || దేవుని ||


6. హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ

గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర

భీతులలో బహు రీతులలో – నూతన లోకము కాంక్షింతుము (2)    || దేవుని ||

English Lyrics

Devuni Varasulam Song Lyrics in English

Devuni Varasulam – Prema Nivaasulamu

Jeevana Yaatrikulam – Yesuni Dhaasulamu

Nava Yuga Sainikulam – Paraloka Pourulamu

Halleluyah – Nava Yuga Sainikulam – Paraloka Pourulamu   || Devuni ||


1. Sajeeva Siluva Prabhu – Samaadhi Geluchutake

Vijetha Premaikulam – Vidheya Bodhakulam

Nijamuga Rakshana Prabalutai – Dhvajamuga Siluvanu Nilupudumu (2) || Devuni ||


2. Prabhuvunu Choochutai Prajalendharu Raagaa

Vibhu Mahimanu Gaancha – Vishwame Memu Gola

Shubhamulu Goorchuchu Malona – Shobhillu Yesuni Choopudumu (2) || Devuni ||


3. Dhaaruna Himsalalo– Dhevuni Dhootaluga

Aarani Jvaalalalo – Aaganii Jayamulatho

Maarani Prema Samarpanatho- Sarvatra Yesuni Keertinthumu (2) || Devuni ||


4. Parishuddaatmunikai – Praarthana Salupudhamu

Paramaathmuni Raaka – Balamu Prasaadhimpa

Dharanilo Prabhuvunu Jooputai – Sarvaang Homamu Jeiyudamu (2) || Devuni ||


5. Anudhina Kootamulu – Andhari Gruhamulalo

Aanandhamuthonu – Aaraadhanalaaye

Veenula Vindagu Paatalatho – Dhyaanamu Cheyuchu Muriyudhamu (2)  || Devuni ||


6. Hatha Saakshula Kaalam – Avanilo Chelarega

Gatakaalapu Seva – Golgotha Giri Jera

Bheethulalo Bahu Reethulalo – Noothana Lokamu Kankshinthumu (2)  || Devuni ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: A B Masilamani Garu

Mp3 Song Download

Devuni Varasulam Mp3 Song Download

More Second Coming Songs

Click Here for more Jesus Second Coming Songs

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro