దేవుని సముఖ జీవ కవిలెలో | Devuni Samukha Jeeva Lyrics

దేవుని సముఖ జీవ కవిలెలో | Devuni Samukha Jeeva Lyrics || Telugu Christian Second Coming Song

Telugu Lyrics

Devuni Samukha Jeeva Song Lyrics in Telugu

దేవుని సముఖ జీవ కవిలెలో (2)

నీ పేరున్నదా – నీ పేరున్నదా     || దేవుని ||

1. జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)

హత సాక్షుల కవిలెలో (2)

నీ పేరున్నదా – నీ పేరున్నదా     || దేవుని ||

2. ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)

విజయవీరుల కవిలెలో (2)

నీ పేరున్నదా – నీ పేరున్నదా     || దేవుని ||

3. దేవుని సన్నిధి మహిమ ధన నిధి – దాతను వేడి వరము పొందిన (2)

ప్రార్ధన వీరుల కవిలెలో (2)

నీ పేరున్నదా – నీ పేరున్నదా     || దేవుని ||

English Lyrics

Devuni Samukha Jeeva Song Lyrics in English

Devuni Samukha Jeeva Kavilelo (2)

Nee Perunnadhaa – Nee Perunnadhaa    || Devuni ||

1. Jeevavakyamu Ilalo Chaatuchu – Jeevithamu Larpinchire (2)

Hatha Sakshula Kavilelo (2)

Nee Perunnadhaa – Nee Perunnadhaa    || Devuni ||

2. Aakasamandalamulalo Thirigedu – Andhakaara Sakthulanu Gelichina (2)

Vijaya Veerula Kavilelo (2)

Nee Perunnadhaa – Nee Perunnadhaa   || Devuni ||

3. Dhevuni Sannidhi Mahima Dhana Nidhi – Dhathanu Vedi Varamu Pondhi (2)

Prardhana Veerula Kavilelo (2)

Nee Perunnadhaa – Nee Perunnadhaa    || Devuni ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Mp3 song Download

Devuni Samukha Jeeva Kavilelo Mp3 song Download

More Second Coming Songs

Click Here for more Telugu Christian Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro