దేవ సంస్తుతి చేయవే మనసా | Deva Samsthuthi Cheyave Manasa

దేవ సంస్తుతి చేయవే మనసా | Deva Samsthuthi Cheyave Manasa || Written by Devadas Mungamuri Ayyagaru (Founder of Bible Mission)

Telugu Lyrics

Deva Samsthuthi Cheyave Manasa Song Lyrics in Telugu

దేవ సంస్తుతి చేయవే మనసా

శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని

పావన నామము నుతించుమా – నా యంతరంగము

లో వసించు నో సమస్తమా       || దేవ సంస్తుతి ||


1. జీవమా యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)

నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు

లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే    || దేవ సంస్తుతి ||


2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)

జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద

జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే       || దేవ సంస్తుతి ||


3. యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)

యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు

భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే     || దేవ సంస్తుతి ||


4. ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)

విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను

విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే    || దేవ సంస్తుతి ||


5. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)

నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు

నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే     || దేవ సంస్తుతి ||


6. పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)

భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ

ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే      || దేవ సంస్తుతి ||


7. పడమటికి తూర్పెన్త ఎడమో – పాపములను మనకు నంత (2)

ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను

ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే      || దేవ సంస్తుతి ||


8. కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2)

యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల

యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే     || దేవ సంస్తుతి ||


9. మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2)

మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి

కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే      || దేవ సంస్తుతి ||


10. పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2)

వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ

ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే     || దేవ సంస్తుతి ||


11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)

నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి

తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే     || దేవ సంస్తుతి ||

English Lyrics

Deva Samsthuthi Cheyave Manasa Song Lyrics in English

Deva Samsthuthi Cheyave Manasa

Sree-manthudagu Yehova Samsthuthi Cheyave Manasaa

Deva Samsthuthi Cheyumaa Naa – Jeevama Yehovaa Devuni

Paavana Namaamu Nuthinchumaa – Naa Yantharangamu

lo Vasinchu No Samasthamaa         || Deva Samsthuthi ||


1. Jeevamaa Yehovaa Neeku – Jesina Mellan Maruvaku (2)

Neevu Chesina Paathakambulanu – Manninchi Jabbu

Leviyun Lekunda Jeyunu – Aa Kaaranamuche        || Deva Samsthuthi ||


2. Chaavu Gothinundi Ninnu – Levanetthi Dhayanu Grupanu (2)

Jeeva Kireetamuga Veyunu – Nee Sirasu Meedha

Jeeva Kireetamuga Veyunu – Aa Kaaranamuche      || Deva Samsthuthi ||


3. Yavanambu Pakshiraaju – Yavanambu Valene Krottha (2)

Yavanambai Velayunatlugaa – Me Lichchi Needhu

Bhaavamunu Santhushti parachunugaa – Aa Kaaranamuche    || Deva Samsthuthi ||


4. Prabhuvu Neethi Panulu Cheyun – Baadhithulaku Nyaaya Michchun (2)

Vibhundu Maargamu Thelipe Mosheku – Dhana Kaaryamulanu

Vippe Nisraayelu Janamunaku – Aa Kaaranamuche     || Deva Samsthuthi ||


5. Athyadhika Prema Swaroopi-Yaina Deergha Saanthaparundu (2)

Nithyamu Vyaajyambu Cheyadu – Aa Kruponnathudu

Nee Payi Nepudu Kopa Munchadu – Aa Kaaranamuche     || Deva Samsthuthi ||


6. Paamarula Mani Prathyupakaara – Prathi Phalambul Pampaledu (2)

Bhoomi Kanna Naakasambunna – Yetthundu Daiva

Prema Bhakthi Janulayanduna – Aa Kaaranamuche      || Deva Samsthuthi ||


7. Padamatiki Thoorpentha Yedamo – Paapamulakunu Manaku Nantha (2)

Yedamu Kalugajesiyunnaadu – Mana Paapamulanu

Edamugaane Chesiyunnaadu – Aa Kaaranamuche    || Deva Samsthuthi ||


8. Kodukulapai Thandri Jaali – Padu Vidhamugaa Bhakthiparula (2)

Yedala Jaali Padunu Dhevundu – Thana Bhakthiparula

Yedala Jaalipadunu Dhevundu – Aa Kaaranamuche     || Deva Samsthuthi ||


9. Manamu Nirmithamayina Reethi – Thanaku Dhelisiyunna Sangathi (2)

Manamu Manti Vaaramanchunu – Gnaapakamu Chesi

Konuchu Karuna Joopuchundunu – Aa Kaaranamuche     || Deva Samsthuthi ||


10. Poosi Gaali Veeva Negiri – Poyi Basanu Deliyani Vana (2)

Vaasa Pushpamu Valene Narudundu – Naru Naayuvu Thruna

Praayamu Mana Deva Krupa Mendu – Aa Kaaranamuche    || Deva Samsthuthi ||


11. Parama Deva Nibandha Naagnal – Bhakthitho Gaikonu Janulaku (2)

Nirathamunu Grupa Nilichi Yundunu – Yehova Neethi

Tharamulu Pillalaku Nundunu – Aa Kaaranamuche       || Deva Samsthuthi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Composition: Shri. Devadas Mungamuri (Bible Mission Founder)

Chords

Deva Samsthuthi Cheyave Manasa Song Chords

[Chorus]

Em D       Bm        Em     Bm        D              Bm         Em

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ – మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా

G          C       D    Bm       D

దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని

        Bm           C       D        Bm               D     Em

పావన నామము నుతించుమా – నా యంతరంగము – లో వసించు నో సమస్తమా


[Verse 1]

Em  Bm    C    D      G Em Am       D C

జీవమా యెహోవా నీకుఁ – జేసిన మేళ్లన్ మరవకు

Em  Bm    C    D      G Em Am       D C

జీవమా యెహోవా నీకుఁ – జేసిన మేళ్లన్ మరవకు

D         Bm       C    D            Bm        D          C    D       Bm

నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును – ఆ కారణముచే

                     Em

దేవ సంస్తుతి చేయవే మనసా

Same chords for other Verses also

Ringtone Download

Deva Samsthuthi Cheyave Manasa Ringtone Download

Mp3 Song Download

Deva Samsthuthi Cheyave Manasa Mp3 Song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro