దేవా నిన్ను పాడే సమయం | Deva Ninnu Pade Samayam

దేవా నిన్ను పాడే సమయం | Deva Ninnu Pade Samayam || Telugu Christian Worship Song

Telugu Lyrics

Deva Ninnu Pade Samayam Telugu Lyrics

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం (2)

కష్టమైన శోధనైన – నిన్ను పాడెదన్ – నిన్ను స్తుతియించెదన్ (2)


1. నావ ఒంటరిగా సాగుచుండగా – నాధా నిన్నే పాడెదను

జీవితములో నీవుండగా – ఎవరిని గూర్చి పాడెదను (2)

శతకోటి పాటలు నిను గూర్చిపాడిన – నా ఆశ ఎన్నటికి తీరదయా (2)

కడవరకు నిన్ను కీర్తించి పొగడెద – ప్రాణనాధుడా నా జీవనాధుడా

|| దేవా నిన్ను ||


2. దేహమంతా కృశియించినా – వాడి నశియించిపోయినా

రక్తధారలై ప్రవహించినా – మరణమాసన్నమైననూ (2)

క్షణమైనా నిన్ను స్తుతియింప మరచిన – జీవిత పయనము వ్యర్ధమయ్యా (2)

జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద – ప్రాణనాధుడా నా జీవనాధుడా

|| దేవా నిన్ను ||

English Lyrics

Deva Ninnu Pade Samayam Lyrics in English

Deva Ninnu Pade Samayam Manchi Samayam (2)

Kastamaina Shodhanaina – Ninu Paadedhan – Ninu Sthuthiyinchedhan (2)


1. Nava Ontariga Saaguchundaga – Naadha Ninne Paadedhanu

Jeevithamulo Neevundaga – Yevarini Goorchi Paadedhanu (2)

Shatakoti Paatalu Ninu Goorchi Padina – Na Aasha Ennatiki Theeradhayaa (2)

Kadavarakunu Ninu Keerthinchi Pogadedha – Prananaadhuda Na Jeevanaadhuda

|| Deva Ninnu ||


2. Dehamanta Krisiyinchinaa – Vaadi Nashiyinchipoynaa

Raktha Dharalai Pravahinchina – Maranamaasannamainanu (2)

Kshanamaina Ninnu Stuthiyimpa Marachina – Jeevitha Payanamu Vyardhamayyaa (2)

Jeevamichina Ninu Keerthinchi Pogadedha – Prananaadhuda Na Jeevanaaadhuda

|| Deva Ninnu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Deva Ninnu Pade Samayam Track Music

Ringtone Download

Deva Ninnu Pade Samayam Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro