దీవించుము దేవా | Deevinchumu Deva Song Lyrics

దీవించుము దేవా | Deevinchumu Deva Song Lyrics || Telugu Christian Prayer Song

Telugu Lyrics

Deevinchumu Deva Song Lyrics in Telugu

నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం – నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము

నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం – నీ పాదముల చెంత చేసెద అంకితం

దీవించుము దేవా మా కుటుంబమును – నీ దీవెన తరతరములకుండును

దీవించుము దేవా మా పిల్లలను  – నీ దీవెన తరతరములకుండును

1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి  – దీనుడనైన  నన్ను దీవించితివి

నీ చేతి నీడలో నను ఉంచితివి  – నీ రక్షణలో నన్ను కాపాడితివి

నీ అనురాగము ఎంతో గొప్పది – నీ సంకల్పం ఎంతో గొప్పది  (2)

దీవించుము దేవా మా కుటుంబమును – నీ దీవెన తరతరములకుండును

దీవించుము దేవా మా పిల్లలను  – నీ దీవెన తరతరములకుండును

2. నీ స్వరము వినే సమూయేలు లా – హన్నా వలె నీ కొరకు పెంచాలయా

నీ శిక్షణలో  నీ బోధలో  – కడవరకు వారిని ఉంచాలయా

నిన్నే ఆరాధించెదరు దావీదులా  – నిన్నే ప్రకటించెదము  పౌలు లా  (2)

దీవించుము దేవా మా కుటుంబమును – నీ దీవెన తరతరములకుండును

దీవించుము దేవా మా పిల్లలను  – నీ దీవెన తరతరములకుండును  (3)

English Lyrics

Deevinchumu Deva Song Lyrics in English

Nee Aaseervadhamu Pondhina Kutumbam – nee Sannidhilone Nithyamu Sthiraparachumu

Nee Chithamu Neraverchutaye Naa Jeevitham – Nee Paadhamula Chentha Chesedha Ankitham

Dheevinchumu Dheva Maa Kutumbamunu – Nee Dhevena Tharatharamulakundunu

Dheevinchumu Dheva Maa Pillalanu – Nee Dhevena Tharatharamulakundunu

1. Ennika Leni Nannu Hechhinchithivi – Dheenudanaina Nannu Dheevinchithivi

Nee Chethi Needalo Nanu Unchithivi – Nee Rakshanalo Nannu Kaapadithivi

Nee anuragamu Entho Goppadhi – Nee Sankalpam Entho Goppadhi (2)

Dheevinchumu Dheva Maa Kutumbamunu – Nee Dhevena Tharatharamulakundunu

Dheevinchumu Dheva Maa Pillalanu – Nee Dhevena Tharatharamulakundunu

2. Nee Swaramu Vine Samuyelulaa – Hanna Vale Nee Koraku Penchalaya

Nee Sikshanalo Nee Bodhalo – Kadavaraku Vaarini Unchalaya

Ninne Aaradhinchedharu Dhaveedhula – Ninne Prakatinchedhamu Paulu Laa (2)

Dheevinchumu Dheva Maa Kutumbamunu – Nee Dhevena Tharatharamulakundunu

Dheevinchumu Dheva Maa Pillalanu – Nee Dhevena Tharatharamulakundunu (3)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Telugu Christian Prayer Songs

Click Here for more Prayer Songs

Leave a comment

You Cannot Copy My Content Bro