దీవించావే సమృద్ధిగా | Deevinchave Samruddiga Song Lyrics

దీవించావే సమృద్ధిగా | Deevinchave Samruddiga Song Lyrics || Telugu Christian Worship Song by Pastor Satish Kumar Garu

Telugu Lyrics

Deevinchave Samruddiga Song Lyrics in Telugu

దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని

ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని

దారులలో ఎడారులలో – సెలయేరులై ప్రవహించుమయా

చీకటిలో కారు చీకటిలో – అగ్ని స్తంభమై నను నడుపుమయా    || దీవించావే ||


1. నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య 

నీ ప్రేమే లేకుండా – జీవించలేను నేనయ్య

నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే –

నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)

ఊహలలో నా ఊసులలో – నా ధ్యాస బాస వైనావే

శుద్ధతలో పరిశుద్ధతలో – నిను పోలి నన్నిలా సాగమని     || దీవించావే ||


2. కొరతే లేదయ్యా – నీ జాలి నాపై యేసయ్యా

కొరతే లేదయ్యా – సమృద్ధి జీవం నీవయ్యా

నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా –

కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)

ఆశలలో నిరాశలలో – నేనున్నా నీకని అన్నావే

పోరులలో పోరాటంలో – నా పక్షముగా నిలిచావే     || దీవించావే ||

English Lyrics

Deevinchave Samruddiga Song Lyrics in English

Deevinchave Samruddiga – Nee Saakshiga Konasaagamani

Preminchave Nanu Praanamga – Nee Kosame Nanu Brathakamani

Dhaarulalo Yedaarulalo – Selayerulai Pravahinchumaya

Cheekatilo Kaaru Cheekatilo – Agni Sthambhamai Nanu Nadupumaya

|| Deevinchave ||


1. Nuvve Lekundaa – Nenundalenu Yesayya

Nee Preme Lekundaa – Jeevinchalenu Nenayya

Naa Ontari Payanamlo Naa Jantaga Nilichaave –

Ne Nadiche Dhaarullo Naa Thodai Unnave (2)

Oohalalo Naa Oosulalo – Naa Dhyaasa Baasa Vainaave

Shuddhatalo Parishuddhathalo – Ninu Poli Nannila Saagamani  || Deevinchave ||


2. Korathe Ledhayyaa – Nee Jaali Naapai Yesayyaa

Korathe Ledahyyaa – Samruddhi Jeevam Neevayyaa

Naa Kanniranthaa Thudichaave Kanna Thallilaa –

Kodhuvanthaa Theerchaave Kanna Thandrilaa (2)

Aashalalo Niraashalalo – Nenunna Neekani Annaave

Porulalo Poraatamlo – Naa Pakshamugaa Nilichaave  || Deevinchave ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Pastor Satish Kumar Garu

Tune: Saahus Prince

Vocals: Saahus Prince

Music By: Bro Anup Rubens

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro