దయచేసి చూడవే అందాలతార | Dayachesi Chudave Andala Tara Song Lyrics

దయచేసి చూడవే అందాలతార | Dayachesi Chudave Andala Tara Song Lyrics || Christmas Songs Telugu

Telugu Lyrics

Dayachesi Chudave Andala Tara Song Lyrics in Telugu

దయచేసి చూడవే అందాలతార – మా ఇంటిదాక ఒకసారి రావే

అలనాడు నీవు గగనాన నిలచి – ప్రభుయేసు చూచి తరియించినావే (2)

|| దయచేసి ||


1. ఎక్కడెక్కడ యేసు పెరిగెనో – పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో

తల్లిదండ్రికి తగిన బిడ్డగా – గురువు దైవమనే భక్తి ఎదను నిండగా (2)

ఆకాశమందుండి నువు చూసినావు (2)

కరుణతో తన కథ తెలియ జేయవే – ఓ నింగితార మా ఆశ తీర

శ్రీయేసు చరితం వినిపించిపోవే   || దయచేసి ||


2. ఎప్పుడెప్పుడు ఏమి చేసెనో – ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా

మేము చదవని క్రీస్తుబోధలు – తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే (2)

ఆ బోధలన్ని వివరించ రావే (2)

జీవితం ధన్యమై బ్రతుకు సాగనీ – అందాలతార యెరిగించిపోవే

మా జీవితాలు వెలిగించిపోవే   || దయచేసి ||

English Lyrics

Dayachesi Chudave Andala Tara Song Lyrics in English

Dayachesi Chudave Andala Tara – Maa Intidhaka Okasari Raave

Alanaadu Neevu Gaganaana Nilachi – Prabhuyesu Choochi Thariyinchinaave (2)

|| Dayachesi ||


1. Ekkadekkada Yesu Perigeno – Peddhalanu Pinnalanu Ela Brocheno

Thallidhandriki Thagina Biddagaa – Guruvu Dhaivamane Bhakthi Yedhanu Nindagaa (2)

Aakasamandhundi Nuvu Choosinaavu (2)

Karunatho Thana Katha Theliyajeyave – O Ningithaara Maa Aasa Theera

Sreeyesu Charitham Vinipinchipove    || Dayachesi ||


2. Eppudeppudu Yemi Cheseno – Aa Mahimalanni Ninginundi Choosinaavugaa

Memu Chadhavani Kreesthubhodhalu – Thappakunda Neeku Thelisiundi Theerune  (2)

Aa Bodhalanni Vivarincha Raave  (2)

Jeevitham Dhanyamai Brathuku Saaganee – Andhala Thaara Yeriginchipove

Maa Jeevithalu Veliginchipove   || Dayachesi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Ramu and Nithya

Mp3 song Download

Dayachesi Chudave Andala Tara Mp3 song Download

More Christmas Songs

Click Here for more Christmas Songs Telugu

Leave a comment

You Cannot Copy My Content Bro