Telugu Lyrics
Daveedhu Puramandhu Song Lyrics in Telugu
దావీదు పురమందు మరియమ్మ గర్భాన – ప్రభు యేసు జనియించెను
లోక రక్షకుడు లోకమంతటిని – రక్షింప ఏతెంచెను (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీమెర్రీ క్రిస్మస్ (2)
1. మన భారము తొలగింపను – మన భయములు తొలగింపను (2)
మన వ్యాధి బాధలు తొలగింపను – రక్షకుడు జనియించెను (2)
రారాజుగా ఏతెంచెను (హ్యాపీ హ్యాపీ)
2. అంధకారము తొలగింపను – అజ్ఞానము తొలగింపను (2)
అపవాది క్రియలను లయపరచను – యేసు జనియించెను (2)
నీతి సూర్యుడు ఉదయించెను (హ్యాపీ హ్యాపీ)
3. ఆరాధన చేసెదము – అర్పనలే అర్పించెదము (2)
నక్షత్రము వలె మనమందరము – పయనించి ప్రకటించెదం (2)
నడచుచు నడిపించెదం (హ్యాపీ హ్యాపీ)
English Lyrics
Daveedhu Puramandhu Song Lyrics in English
Dhaveedhu Puramandhu Mariyamma Garbhaana – Prabhu Yesu Janiyinchenu
Loka Rakshakudu Lokamanthatini – Rakshimpa Yethenchenu (2)
Happy Happy Christmas – Merry Merry Christmas (2)
1.Mana Bharamu Tholagimpanu – Mana Bhayamulu Tholagimpanu (2)
Mana Vyadhi Baadhalu Tholagimpanu – Rakshakudu Janiyinchenu (2)
Rarajuga Yethenchenu (Happy Happy)
2.Andhakaaramu Tholagimpanu – Agnanamu Tholagimpanu (2)
Apavaadhi Kriyalanu Layaparachanu – Yesu Janiyinchenu (2)
Neethi Suryudu Udhayinchenu (Happy Happy)
3.Aaradhana Chesedhamu – Arpanale Arpinchedhamu (2)
Nakshathramu Vale Manamandharamu – Payaninchi Prakatinchedham (2)
Nadachuchu Nadipinchedham (Happy Happy)
Song Credits
Lyrics & Tune: Rev.G.Paramjyothi
Vocals: Sis. Kavya Deeven
Music: Elia. K
Backup Vocals: Alpha, Sharon. P, Shalini.M, Sharon.M, & Ramya. Video: Mark Raj, Robert Deeven, Chris John & Dinakar
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
https://www.youtube.com/watch?v=PbV0MQjhbhU
More Christmas Songs
Click Here for more Latest Telugu Christmas Songs