చుక్కల్లో చక్కని చుక్క | Chukkallo Chakkani Chukka Song Lyrics || Telugu Christmas Song
Telugu Lyrics
Chukkallo Chakkani Chukka Lyrics in Telugu
చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది – రాజుల్లో రారాజు పుట్టాడు (2)
యూదులకు రాజుగా యేసు రాజు – అందరికి ప్రభువుగా ఉదయించెన్ (2)
హల్లెలూయా – హ్యాపీ క్రిస్మస్ – వుయ్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్
మెర్రి క్రిస్మస్- వుయ్ విష్ యు ఎ మెర్రి క్రిస్మస్ (2)
1. పరలోకమందున్న దేవుని కుమారుడు – భూలోకమందు మనుష్యకుమారుడాయెను (2)
పరలోకమందున్న సింహాసనాసీనుడు (2)
భూలోకానా… పశులపాకలో…- ప్రభవించెన్….
హల్లెలూయా – హ్యాపీ క్రిస్మస్ – వుయ్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్
మెర్రి క్రిస్మస్- వుయ్ విష్ యు ఎ మెర్రి క్రిస్మస్ (2)
2. రాత్రివేళ మందను కాచుకొనేవారే – క్రిస్మస్ సందేశమును విన్నారండి (2)
త్వరపడి పరుగిడి – ప్రభువును చూసారండి (2)
కన్నవాటిని విన్నవాటిని చాటి చెప్పారండీ….
హల్లెలూయా – హ్యాపీ క్రిస్మస్ – వుయ్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్
మెర్రి క్రిస్మస్- వుయ్ విష్ యు ఎ మెర్రి క్రిస్మస్ (2) || చుక్కల్లో చక్కని ||
Song Credits
Lyrics – Rev.PANDU PREM KUMAR
Tune & Music – JK CHRISTOPHER
Original Singer – LINUS MADIRI
Vocals – SHARON PHILIP, LILLIAN CHRISTOPHER, HANA JOYCE
Kids Choir – PRINCE, MELODY, RON, CANDY & JADEN
Sax – JOJI
Video Edit – LILLIAN CHRISTOPHER
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs