చూడరే సిలువను వ్రేలాడు | Chudare Siluvanu Vreladu Yesayyanu Song Lyrics

Chudare Siluvanu Vreladu – చూడరే సిలువను వ్రేలాడు – Good Friday Songs Telugu

Telugu Lyrics

Chudare Siluvanu Song Lyrics in Telugu

చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను

పాడు లోకంబునకై – గోడు జెందె గదా       || చూడరే ||


1. నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా

నా రాజు చేతులలో ఘోరంపు జీలలు        || చూడరే ||


2. దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై

నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై        || చూడరే ||


3. పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు

పరమ రక్షకుని – పాదములలో మేకులు        || చూడరే ||


4. పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే

పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు        || చూడరే ||

English Lyrics

Chudare Siluvanu Song Lyrics in English

Chudare Siluvanu Vreladu Yesayyanu

Padu Lokambunakai – Godu Jhende Gadha      || Chudare ||


1. Na Chethulu Chesinattu – Dhoshambule Gadha

Na Raju Chethulaloo Ghorampu Jeelalu      || Chudare ||


2. Dhuritampu Dhalampule – Parama Gurini Shiramupai

Nenaru Leka Mottheneyyo – Mundla Kiritamai      || Chudare ||


3. Parugetthi Padhamulu – Chesina Papambulu

Parama Rakshakuni – Padhamulaloo Mekulu     || Chudare ||


4. Papachcha Thoda Goodu – Nadhu Chedda Padakale

Parama Guruni Prakkalonii – Ballemu Potulu       || Chudare ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Ongole Abraham

More Good Friday Songs

Click Here for more Good Friday Songs in Telugu

Leave a comment

You Cannot Copy My Content Bro