క్రిస్మస్ శుభవేళలో | Christmas Subhavelalo Song Lyrics

క్రిస్మస్ శుభవేళలో | Christmas Subhavelalo Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Christmas Subhavelalo Song Lyrics in Telugu

ఆనందగీతము నే పాడెద క్రిస్మస్ శుభవేళలో  – సంతోషముగ నే కీర్తించెద 

క్రీస్తేసుని సన్నిధిలో (2)

దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో  – పుడమే పులకించెను

రక్షకుడే జన్మించెను  (2)  || ఆనందగీతం ||

1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను –  మనపాపభారం తొలగింపను

ఈ భువికే దిగి వచ్చెను (2)

దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో  – పుడమే పులకించెను రక్షకుడే

జన్మించెను   (2)  || ఆనందగీతం ||

2. దర్శించిరి పూజించిరి  జ్ఞానులు కీర్తించిరి –   బంగారు సాంబ్రాణి

బోళములు ప్రభుయేసున కర్పించిరి (2)

దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో  – పుడమే పులకించెను

రక్షకుడే జన్మించెను  (2)  || ఆనందగీతం ||

3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను – కన్యక గర్భాన

ప్రభుపుట్టెను  ప్రవచనమే నెరవేరెను (2)

దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో  – పుడమే పులకించెను

రక్షకుడే జన్మించెను  (2)  || ఆనందగీతం ||

English Lyrics

Christmas Subhavelalo Song Lyrics in English

Aanandhageethamu Ne Padedha Christmas Subhavelalo – Santhoshamuga Ne Keerthinchedha Kreesthesuni Sannidhilo (2)

Dhoothala Sthothraalatho Gollala Naatyalatho – Pudame Pulakinchenu – Rakshakude Janminchenu (2) || Aanandha ||

1.Prabhuvochenu Narudeputtenu Rakshakudu Janminchenu – Mana Paapabharam tholagimpanu ee bhuvike dhigi vachenu (2)

Dhoothala Sthothraalatho Gollala Naatyalatho – Pudame Pulakinchenu – Rakshakude Janminchenu (2) || Aanandha ||

2. Dharsinchiri poojinchiri gnanulu keerthinchiri – Bangaru saambrani bolamulu prabhuyesunakarpinchiri (2)

Dhoothala Sthothraalatho Gollala Naatyalatho – Pudame Pulakinchenu – Rakshakude Janminchenu (2) || Aanandha ||

3. Janminchenu Manala rakshimpanu raraju janminchenu – Kanyaka garbhaana prabhuputtenu pravachaname neraverenu (2)

Dhoothala Sthothraalatho Gollala Naatyalatho – Pudame Pulakinchenu – Rakshakude Janminchenu (2) || Aanandha ||

Song Credits

Lyrics and Tune: Suresh Nittala, Singapore

Music: J.K.Christopher

Produced by: Esther Nittala, Singapore

Vocals: Sharon Philip, Lillian Christopher, Hana Joyce (Sharon Sisters)

Electric Guitar: Mancini (Brazil)

Mix & Master: J Vinay Kumar

Videography: Allen, Melody & Lillian

Title Art: Devanand

Cover Design: Mordecai Chinni

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

JK Christopher Songs

Yesu Kosame Jeeviddaam
UNNAVAADAVU ANUVAADAVU
melu cheyaka neevu lyrics
Raajuvaina Maa Dheva
lechinadura samadhi
Aaradhinthunu Song Lyrics
Yesu Puttenu
Tara Velasindhi

JK Christopher Testimony

Testimony

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro