క్రిస్మస్ శుభవార్త సాంగ్ లిరిక్స్ | Christmas Subhavartha Song Lyrics

Telugu Lyrics

Christmas Subhavartha Song Lyrics in Telugu

క్రిస్మస్ శుభవార్త క్రీస్తేసుని జనన వార్త

ప్రజలందరికీ సంతోషకరమగు దేవాది దేవుని వార్త (2)

హ్యాపీ.. క్రిస్మస్ మెర్రీ..  క్రిస్మస్

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ –  మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

1. యూదుల రాజుగా పుట్టెను దేవాది దేవుడే

బేత్లెహేము పురములో శిశువుగా ఉదయించెను (2)

పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పవళించెను (2)

పశువుల తొట్టెలో పవళించెను

హ్యాపీ.. క్రిస్మస్ మెర్రీ..  క్రిస్మస్

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ –  మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

2. కన్యక గర్భమందు శిశువుగా జన్మించెను

తన ప్రజలను వారి పాపము నుండి అయన రక్షించెను (2)

పాపుల రక్షకుడిగా ఇలలో జన్మించెను (2)

ఇలలో జన్మించెను

హ్యాపీ.. క్రిస్మస్ మెర్రీ..  క్రిస్మస్

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ –  మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

3. దేవాది దేవుడే మనతో ఉండుటకై

మానవ రూపమునే ధరియించి దిగివచ్చెను  (2)

ఇమ్మానుయేలై నిత్యము మనతో ఉండును (2)

మనతో ఉండును

హ్యాపీ.. క్రిస్మస్ మెర్రీ..  క్రిస్మస్

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ –  మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

English Lyrics

Christmas Subhavartha Song Lyrics in English

Christmas Subhavaartha Kreesthesuni Janana Vaartha

Prajalandhariki Santhoshakaramagu Dhevadhi Dhevuni Vaartha (2)

Happy… Christmas Merry… Christmas

Happy Happy Happy Christmas – Merry Merry Merry Christmas

1.Yudhula Rajuga Puttenu Dhevadhi Dhevude

Bethlehemu Puramulo Sisuvugaa Udhayinchenu (2)

Potthi Guddalatho Chuttabadi Pasuvula Thottelo Pavalinchenu (2)

Pasuvula Thottelo Pavalinchenu

Happy… Christmas Merry… Christmas

Happy Happy Happy Christmas – Merry Merry Merry Christmas

2.Kanyaka Garbhamandhu Sisuvugaa Janminchen

Thana Prajalanu Vaari Paapamunundi Ayana Rakshinchenu (2)

Papula Rakshakudiga Ilalo Janminchenu (2)

Ilalo Janminchenu

Happy… Christmas Merry… Christmas

Happy Happy Happy Christmas – Merry Merry Merry Christmas

3.Dhevadhi Dhevude Mantho Undutakai

Maanava Roopamune Dhariyinchi Dhigivachenu (2)

Immanuyelai Nithyamu Manatho Undunu (2)

Manatho Undunu

Happy… Christmas Merry… Christmas

Happy Happy Happy Christmas – Merry Merry Merry Christmas

Song Credits

Lyrics: King Joshua Garu

Music: Bro. Ashok M Garu

Vocals: Pavani Garu

Media Promotions: Heavens Media Official

YouTube Video

https://www.youtube.com/watch?v=MUpSoLo-rUg

More Christmas Songs

Click here for more Telugu Christian Songs

Leave a comment

You Cannot Copy My Content Bro