సంబరాలు సంబరాలు సంబరాలు | Sambaralu Sambaralu Sambaralu | christmas Sambaralu

క్రిస్మస్ సంబరాలు | సంబరాలు సంబరాలు సంబరాలు | Sambaralu Sambaralu Sambaralu || Christmas Sambaraalu

Telugu Lyrics

Christmas Sambaralu Song Lyrics in Telugu

సంబరాలు సంబరాలు సంబరాలు – క్రిస్మస్ తెచ్చెను సంబరాలు (2)

ఊరంతా వాడంతా సంబరాలు – ఇంటింటా వెలుగంటా సంబరాలు (2)  || సంబరాలు ||


1. ఆకాశాన తోకచుక్క సంబరాలు – బేత్లెహేము నగరంలో సంబరాలు  (2)

పశువులపాకలో సంబరాలు – మెస్సయ్య పుట్టేనంట సంబరాలు (2)   || సంబరాలు ||


2. దూతలు పాడిరి సంబరాలు – జ్ఞానులు ఆరాధించే సంబరాలు (2)

గొల్లలు ఆడిరి సంబరాలు – రారాజును కొలిచినారు సంబరాలు (2)  || సంబరాలు ||


3. పాపికి రక్షనంట సంబరాలు – పాప క్షమాపనంట సంబరాలు (2)

పాపిగుండె విరిసెనంట సంబరాలు –  పరలోక భాగ్యమంట  సంబరాలు (2) || సంబరాలు ||

English Lyrics

Christmas Sambaralu Song Lyrics in English

Sambaralu Sambaralu Sambaralu – Christmas Thechenu Sambaralu

Oorantha Vaadantha Sambaralu-  Intintaa Veluganta Sambaralu (2) || Sambaralu ||


1. Aakasana Thokachukka Sambaralu – Bethlehemu Nagaramlo Sambaralu (2)

Pasuvula Paakalo Sambaralu – Messiah Puttenanta Sambaralu (2) || Sambaralu ||


2. Dhoothalu Paadiri Sambaralu – Gnanulu Aaradhinche Sambaralu (2)

Gollalu Aadiri Sambaralu – Rarajuni Kolichinaru Sambaralu (2) || Sambaralu ||


3. Paapiki Rakshananta Sambaralu – Paapa Kshamaapananta Sambaralu (2)

Paapigunde Virisenanta Sambaralu – Paraloka Bhaagyamanta Sambaralu (2) || Sambaralu ||

Song Credits

Lyrics: Sis. Gabriel Nirmala Kumari Garu

Vocals: Bro. Ramana Garu

Music: Bro. Spurgeon Raj Gamadi Garu

Editor: Bro. Hallelujah Raju Garu

Tune & Producer: Bro. King Joshua Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

King Joshua’s Other Songs

Aakaasamlo Tara

Christmas Subhavartha

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro