Telugu Lyrics
Christmas Aanandam Song Lyrics In Telugu
క్రిస్మస్ ఆనందం సంతోషమే నా యేసునీ జన్మదినమే
యూదుల రాజుగా జన్మించేనే పశులతొట్టెలో పరుండబెట్టేనే
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (2) (క్రిస్మస్ ఆనందం)
1.సంతోషం సంబరం రాజులకు రాజుపుట్టెను
ఆనందం మనకు అనుదినం ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (2) (క్రిస్మస్ ఆనందం)
2.గొల్లలు జ్ఞానులు దర్శించి పూజించిరి
విలువైన కానుకలను అర్పించి ప్రణమిల్లిరి (2)
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (2) (క్రిస్మస్ ఆనందం)
3.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త ఇమ్మానుయేలు యేసుడు (2)
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ -క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (2) (క్రిస్మస్ ఆనందం)
English Lyrics
Christmas Aanandam Song Lyrics In English
Christmas Aanandam Santhoshame – Naa Yesuni Janmadiname
Yoodula Raajuga Janminchene – Pashula Thottelo Parundabettene (2)
Christmas Happy Christmas – Christmas Merry Christmas (2) (Christmas Aanandam)
1.Santhosham Sambaram – Raajulaku Raaju Puttenu
Aanandam Manaku Anudinam – Ika Immaanuyelu Vachchenu (2)
Christmas Happy Christmas – Christmas Merry Christmas (2) (Christmas Aanandam)
2.Gollalu Gnaanulu – Darshinchi Poojinchiri
Viluvaina Kaanukalanu – Arpinchi Pranamilliri (2)
Christmas Happy Christmas – Christmas Merry Christmas (2) (Christmas Aanandam)
3.Aascharyakarudu Aalochanakartha – Balavanthudaina Devudu
Nithyudagu Thandri Samaadhaana Kartha – Immaanuyelu Yesudu (2)
Christmas Happy Christmas – Christmas Merry Christmas (2) (Christmas Aanandam)
Song Credits
LYRICS & TUNE: SURESH NITTALA (Singapore)
MUSIC: BRO K Y RATNAM
SUNG BY: RAMYA BEHARA
VFX: DAVID VARMA
RECORDED AT K Y RATNAM STUDIOS
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Christmas Anandam Santhoshame Track