Telugu Lyrics
Choodare Golgotha Giri Song Lyrics in Telugu
చూడరే గొల్గత గిరి – చేరరే కలువరి ధరి (2)
యేసు శ్రమల వేదన – పాపికొరకు రోదన (2)
సిలువపైన దైవ సుతుని – మరణయాతన (2) || చూడరే గొల్గత ||
1. లేతమొక్క వలెను యేసయ్య పెరిగెను – సురూపము సొగసతనికి లేకపోయెను (2)
చెల్లుమన్న కొరడాలు – దేహమంతా గాయాలు (2)
ఆ దెబ్బల వలన – స్వస్థత కలిగెను (2) || చూడరే గొల్గత ||
2. భాధింపబడినను మౌనియాయెను- అన్యాయపు తీర్పునొంది దోషియాయెను (2)
పక్కలో దిగె బల్లెం – తలకు ముండ్ల మకుటం (2)
మన అందరి దోషము – ఆయనే మోసెను (2) || చూడరే గొల్గత ||
English Lyrics
Choodare Golgotha Giri Song Lyrics in English
Choodere Golgatha Giri – Cheerare Kaluvari Dhari (2)
Yesu Sramala Vedhana – Papikoraku Rodhana (2)
Siluvapaina Dhaiva Sutuni – Maranayatana (2) || Choodare Golgatha ||
1. Lethamokka Valenu Yesayya Perigenu – Surupamu Sogasathaniki Lekapoyenu (2)
Chellumanna Koradalu – Dehamantha Gayalu (2)
A Dhebbala Valana – Svasthatha Kaligenu (2) || Choodare Golgatha ||
2. Bhadimpadinanu Mauniyayenu – Anyayapu Theerpu Nondhi Dhoshiyayenu (2)
Pakkalo Dhige Ballem – Thalaku Mundla Makutam (2)
Mana Andhari Dhoshamu – Ayaney Mosenu (2) || Choodare Golgatha ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics, Tune, Music, and Vocals: A R STEVENSON
More Good Friday Songs
Click Here for more Good Friday Songs
More A R Stevenson Songs
Click Here for more A R Stevenson Songs