చిన్ని యేసు రాజు | Chinni Yesu Raju Janminche Song Lyrics

చిన్ని యేసు రాజు | Chinni Yesu Raju Janminche Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Chinni Yesu Raju Janminche Song Lyrics in Telugu

జ్ఞ్యానులు చూడ వెళ్లిరి  – బేత్లెహేము పురమునకు (2) 

పశువుల పాకలో  పరుండిన యేసుని చూచి – సంతోషించి ఆరాధించిరి (2)

చిన్ని యేసు దేవుడని  చాటిచెప్పిరి (4)


1. ప్రేమను ఇచ్చి విమోచన తెచ్చి – మానవాళి స్థితిని మార్చుటకై  (2)

జీవ మార్గమును బహూకరించినా – చిన్ని యేసు రాజు జన్మించే (2)

జ్ఞ్యానులు చూడ వెళ్లిరి – బేత్లెహేము పురమునకు (2)

సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ  – ఆయనకిష్టులైన వారికి ఇల సమాధానం (2)


2. రాజుల రాజుగా భువిపై కరుదేంచి – ఇమ్మానుయేలుగా జన్మించెనే (2)

లోకమునకు వెలుగును ప్రసాదించి – మనకు ఆనందం తెచ్చేనే (2) 


జ్ఞ్యానులు చూడ వెళ్లిరి  – బేత్లెహేము పురమునకు (2) 

పశువుల పాకలో  పరుండిన యేసుని చూచి – సంతోషించి ఆరాధించిరి (2)

చిన్ని యేసు దేవుడని  చాటిచెప్పిరి (2)

క్రీస్తు యేసు దేవుడని  చాటిచెప్పిరి  (2)

English Lyrics

Chinni Yesu Raju Janminche Song Lyrics in English

Gnyanulu Chooda Velliri – Bethlehemu Puramunaku (2)

Pasuvula Paakalo Parundina Yesuni Choochi – Santhoshinchi Aaradhinchiri (2)

Chinni Yesu Dhevudani Chaaticheppiri (4)


1. Premanu Ichhi Vimochana Thechhi – Maanavaali Sthithini Maarchutakai (2)

Jeeva Maargamunu Bahookarinchinaa – Chinni Yesu Raju Janminche (2)

Gnyanulu Chooda Velliri – Bethlehemu Puramunaku (2)

Sarvonnatha Sthalamulalo Dhevuniki Mahima – Aayanakistulaina Vaariki Ila Samaadhanam (2)


2. Rajula Rajugaa Bhuvipai Karudhenchi – Immanuyelugaa Janminchene.. (2)

Lokamunaku Velugunu Prasaadhinchi  – Manaku Aanandham Thechhene.. (2)


Gnyanulu Chooda Velliri – Bethlehemu Puramunaku (2)

Pasuvula Paakalo Parundina Yesuni Choochi – Santhoshinchi Aaradhinchiri (2)

Chinni Yesu Dhevudani Chaaticheppiri (2)

Kreesthu Yesu Dhevudani Chaaticheppiri (2)

Song Credits

Video Feature – Samy Pachigalla & Aquila Angel Pachigalla

Lyrics, Lead Vocals & Producer: Samy Pachigalla

Tune and Music: Samuel Mories

Keyboards & Rhythm programming by Samuel Mories

Veena: Punya Srinivas

Guitars: Keba

Bass: Keith Peters

Edit & DI: Godson Joshua (Synagogue Media)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro