చెట్టునకు మంచు ఉన్నట్లుగా | Chettunaku Manchu Unnatluga Song Lyrics

చెట్టునకు మంచు ఉన్నట్లుగా | Chettunaku Manchu Unnatluga Song Lyrics || A R Stevenson | Latest Worship Song

Telugu Lyrics

Chettunaku Manchu Unnatluga Song Lyrics in Telugu

చెట్టునకు మంచు ఉన్నట్లుగా  – యేసు నీవే నాకున్నావుగా   (2)

నీ శ్రేష్ఠమైన ప్రసన్నత  – నన్నావారించెనుగా  (2)

హల్లెలూయా హల్లెలూయా  – స్తోత్రాలు నీకే యేసయ్యా  (2)  || చెట్టునకు ||

1. నీవిచ్చు ఆత్మీయతా అనుభవం  – నను వాడిపోనీయదు (2)

బలవంతుడనై యుందును (2)

హల్లెలూయా హల్లెలూయా  – స్తోత్రాలు నీకే యేసయ్యా  (2)  || చెట్టునకు ||

2. నీవల్ల ప్రాప్తించిన పరిమళం  – నను సోలిపోనీయదు (2)

నలుదిక్కుల వ్యాపింతును (2)

హల్లెలూయా హల్లెలూయా  – స్తోత్రాలు నీకే యేసయ్యా  (2)  || చెట్టునకు ||

3. నీ స్పర్శ చేకూర్చిన అనునయం – నను కృంగిపోనీయదు..  (2)

తగురీతిగా ఫలియింతును (2)

హల్లెలూయా హల్లెలూయా  – స్తోత్రాలు నీకే యేసయ్యా  (2)  || చెట్టునకు ||

English Lyrics

Chettunaku Manchu Unnatluga Song Lyrics in English

Chettunaku Manchu Unnatlugaa – Yesu Neeve Naakunnavugaa (2)

Nee Sreshtamaina Prasannatha – Nannavarinchenugaa (2)

Halleluyaa Halleluyaa – Sthothralu Neeke Yesayyaa (2) (Chettunaku)

1. Neevichu Aathmeeyathaa Anubhavam – Nanu Vaadiponeeyadhu (2)

Balavanthudanai Yundhunu (2)

Halleluyaa Halleluyaa – Sthothralu Neeke Yesayyaa (2) (Chettunaku)

2. Neevalla Prapthinchina Parimalam – Nanu Soliponeeyadhu (2)

Naludhikkula Vyapinthunu (2)

Halleluyaa Halleluyaa – Sthothralu Neeke Yesayyaa (2) (Chettunaku)

3. Nee Sparsa Chekurchina Anunayam – Nanu Krungiponeeyadhu (2)

Thagureethigaa Phaliyinthunu (2)

Halleluyaa Halleluyaa – Sthothralu Neeke Yesayyaa (2) (Chettunaku)

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro