చెమ్మగిల్లు కళ్ళలోన | Chemmagillu Kallalona Song Lyrics

చెమ్మగిల్లు కళ్ళలోన HEART TOUCHING VIDEO SONG BY BRO. SHALEM RAJU

Telugu Lyrics

Chemmagillu Kallalona Song Lyrics in Telugu

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం – కష్టాల బాటలోనె సాగదు పయనం

విడుదల  సమీపించెను – నీకు వెలుగు ఉదయించును  (2)  || చెమ్మగిల్లు ||


1. నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులే

నీవు పొందిన వేదనలన్ని – త్వరలో తీరిపోవునులే  (2)

నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే దినమొచ్చేనులే  (2)

విడుదల  సమీపించెను నీకు వెలుగు ఉదయించును  (2)  || చెమ్మగిల్లు ||


2. అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు వుండవులే

అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే    (2)

మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే  (2)

విడుదల  సమీపించెను – నీకు వెలుగు ఉదయించును   (2)  || చెమ్మగిల్లు ||

English Lyrics

Chemmagillu Kallalona Song Lyrics in English

Chemmagillu Kallalona Kanneellentha Kaalam – Kashtaala Baatalone

Saagadhu Payanam

Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu (2)  || Chemmagillu ||


1. Neevu Mosina Nindhaku Prathigaa… Poodhanda Prabhuvu Ichhunule

Neevu Pondhina Vedhanalanni… Thwaralo Theeripovunule  (2)

Nee Sthithi Choosi Navvinavaare… Siggupade Dhinamochhenule (2)

Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu (2)  || Chemmagillu ||


2. Anubhavinchina Lemi Baadhalu… Ikapai Neeku Undavule

Akkaralona Unnavaariki… Neeve Melu Chesvule  (2)

Modhata Nee Sthithi Konchame Unna… Thudhaku Vruddhini Pondhunule  (2)

Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu (2)  || Chemmagillu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Chemmagillu Kallalona Song on Keyboard

Track Music

Chemmagillu Kallalona Song Track Music

Ringtone Download

Chemmagillu Kallalona Song Ringtone Download

MP3 Song Download

Chemmagillu Kallalona MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro