Chalunaya Chalunaya Nee Krupa Naku Chalunaya | Telugu Christian Song | SP Balasubrahmanyam
Telugu Lyrics
Chalunaya Chalunaya Lyrics in Telugu
చాలునయ్యా చాలునయ్యా – నీ కృప నాకు చాలునయ్యా (2)
ప్రేమామయుడివై ప్రేమించావు – కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2) || చాలునయ్యా ||
1. జిగటగల ఊబిలో పడియుండగా – నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2) || చాలునయ్యా ||
2. బంధువులు స్నేహితులు త్రోసేసినా – తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2) || చాలునయ్యా ||
English Lyrics
Chalunaya Chalunaya Lyrics in English
Chalunayya Chalunayya – Nee Krupa Naku Chalunayya (2)
Premamayudivai Preminchavu – Karunamayudivai Karuninchavu (2)
Thalliga Lalinchu Thandriga Preminche (2)
Prema Karuna Nee Kripa Chalu (2) || Chalunayya ||
1. Jigatagala Oobilo Padiyundaga – Na Adugulu Sthiraparachi Nilipitivayya (2)
Hissoputho Nannu Kadugumu Yesayya
Himamu Kantenu Thellaaga Marchayya
Neekemi Chellintu Na Manchi Messiya
Na Jeevitamantaa Arpintu Neekayya
Prema Karuna Nee Kripa Chalu (2) || Chalunayya ||
2. Bandhuvulu Snehitulu Throseesina – Thallidhandhrule Nanu Velivesina (2)
Nannu Neevu Viduvane Ledayya
Minnaga Preminchi Rakshinchinaavayya
Neekemi Chellinthu Na Manchi Messiya
Nee Sakshigaa Nenu Ila Jevintunayya
Prema Karuna Nee Kripa Chalu (2) || Chalunayya ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Vocals: SP Balasubrahmanyam
Album: Nee Krupa
Chords
Chalunaya Chalunaya Song Chords
Em Am D Bm Em
చాలునయా చాలునయా – నీ కృప నాకు చాలునయా (2)
D A Em D A Em
ప్రేమామయుడివై ప్రేమించావు – కరుణామయుడివై కరుణించావు (2)
Em D
తల్లిగ లాలించి – తండ్రిగ ప్రేమించే (2)
Em D Bm Em
ప్రేమా కరుణా – నీ కృప చాలు (2) ||చాలునయా||
Em D C Am Em
జిగటగల ఊభిలో పడియుండగా – నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
Em D Em D
హిస్సొపుతో నన్ను కడుగుము యేసయ్యా – హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
Em D Em D
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా – నా జీవితమంత అర్పింతు నీకయ్యా
Em D Bm Em
ప్రేమా కరుణా – నీ కృప చాలు (2) ||చాలునయా||
Em D C Am Em
బంధువులు స్నేహితులు త్రోసెసినా – తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
Em D Em D
నన్ను నీవు విడువనె లేదయ్యా – మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
Em D Em D
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా – నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్యా
Em D Bm Em
ప్రేమా కరుణా – నీ కృప చాలు (2) ||చాలునయా||
Strumming: D D U D U
How to Play on Keyboard
Chalunaya Chalunaya Song on Keyboard
Track Music
Chalunaya Chalunaya Track Music
Ringtone Download
Chalunaya Chalunaya Ringtone Download
Mp3 Song Download
Chalunaya Chalunaya Mp3 Song Download