చాలా గొప్పోడు | Chala Goppodu Chala Chala Goppodu

చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు | Chala Goppodu Chala Chala Goppodu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Chala Goppodu Song Lyrics in Telugu

చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు – నేను నమ్మిన నా యేసుడు

చాలా మంచోడు చాలా చాలా మంచోడు – నాకు దొరికిన నా యేసుడు (2)

మాటలలో చెప్పలేనంత – చేతలలో చూపలేనంత (2)

చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు

చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)       || చాలా చాలా ||


1. నా పాప శిక్షను తాను మోసెను – నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)

తన ప్రేమ వర్ణనాతీతం – తన జాలి వర్ణనాతీతం (2)     || చాలా చాలా ||


2. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు – జగమంతా వెదకినా కానరారులే (2)

తన ప్రేమ వర్ణనాతీతం – తన జాలి వర్ణనాతీతం (2)         || చాలా చాలా ||


3. ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు – వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)

కలువరిలో చూపిన ప్రేమ – శాపమునే బాపిన ప్రేమ (2)         || చాలా చాలా ||

English Lyrics

Chala Goppodu Chala Chala Lyrics in English

Chala Goppodu Chala Chala Goppodu – Nenu Nammina Na Yesudu

Chala Manchodu Chala Chala Manchodu – Naku Dhorikina Na Yesudu (2)

Matalalo Cheppalenantha – Chethalalo Chupalenantha (2)

Chala Chala Chala Chala – Chala Goppodu

Chala Chala Chala Chala – Chala Manchodu (2)   || Chala Chala ||


1. Na Paapa Shikshanu Thanu Moesenu – Na Koraku Kaluvarilo Thyagamayenu (2)

Thana Prema Varnanatheetham – Thana Jaali Varnanatheetham (2)   || Chala Chala ||


2. Yesayyaku Saati Yevvaru Leru – Jagamantha Vedhakina Kanararule (2)

Thana Prema Varnanatheetham – Thana Jaali Varnanatheetham (2)

|| Chala Chala ||


3. Eelanti Prema Yekkada Ledhu – Vinthaina Prema Anthu Chikkadhu (2)

Kaluvarilo Chupina Prema – Saapamune Bapina Prema (2)    || Chala Chala ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Chala Goppodu Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro