చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను | Chachina Chethulatho Song

చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను | Chachina Chethulatho Song || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Chachina Chethulatho Song Lyrics in Telugu

చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను

వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను (2)

ఓ చిన్ని తనయా – నీకిన్ని శ్రమలేలనయా

నీ తండ్రి ప్రేమను గనవా – నీ యింటికే తిరిగి రావా (2)   || చాచిన ||


1. పనివారు సయితం నీతండ్రి ఇంట – రుచియైన అన్నం తినుచుండగా (2)

కనికరము చూపే వారెవరు లేక – శుచిలేని పొట్టుకై ఆశింతువా (2)

|| ఓ చిన్ని తనయా ||


2. నీ క్షేమమును కోరు నీ తండ్రి నొదిలి – ఆ క్షామ దేశమున జీవింతువా (2)

విస్తార ఆస్తిపై అధికారమును విడిచి – కష్టాల బాటలో పయనింతువా (2)

|| ఓ చిన్ని తనయా ||


3. పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివైయుండి – పందులతో నీకు సహవాసమా (2)

ఏర్పరచబడిన యువరాజువైయుండి – పనికిమాలిన వారితో స్నేహమా (2)

|| ఓ చిన్ని తనయా ||

English Lyrics

Chachina Chethulatho Song Lyrics in English

Chachina Chethulatho Yeduru Choochuchundenu

Vechina Nee Thandri Kanulu Nidhura Yerugakayundenu (2)

Oh Chinni Thanayaa – Neekinni Sramalelanayaa

Nee Thandri Premanu Ganavaa – Nee Intike Thirigi Raavaa (2)     || Chachina ||


1. Panivaru Sayitham Nee Thandri Inta –

Ruchiyaina Annam Thinuchundagaa (2)

Kanikaramu Choope Vaarevaru Leka –

Suchileni Pottukai Aasinthuvaa (2)      || Oh Chinni ||


2. Nee Ksheamamu Koru Nee Thandri Nodhili –

Aa Kshaama Dheshamuna Jeevinthuvaa (2)

Visthaara Aasthipai Adhikaaramu Nu Vidichi –

Kashtaala Baatalo Payaninthuvaa (2)      || Oh Chinni ||


3. Parishuddha Thandriki Priya Suthunivaiyundi –

Pandhulatho Neeku Sahavaasamaa (2)

Yerparachabadiyu Yuvarajuvaiyundhi –

Panikimaalina Vaaritho Snehamaa (2)      || Oh Chinni ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro