భాసిల్లెను సిలువలో | Bhasillenu Siluvalo Lyrics

Telugu Lyrics

Bhasillenu Siluvalo Lyrics in Telugu

భాసిల్లెను సిలువలో పాపక్షమా – యేసు ప్రభూ నీ దివ్య క్షమా  || భాసిల్లెను ||


1.కలువరిలో నా పాపము పొంచి – సిలువకు నిన్ను యాహుతి చేసి

కలుషహరా – కరుణించితివి (2)   || భాసిల్లెను ||


2.దోషము చేసినది నేనెకదా – మోసముతో బ్రతికిన నేనెకదా

మోసితివా నా శాపభారం (2)     || భాసిల్లెను ||


3.పాపము చేసి గడించితి మరణం – శాపమెగా నేనార్జించినది

కాపరివై నను బ్రోచితివి (2)     || భాసిల్లెను ||


4.నీ మరణపు వేదన వృధా గాదు – నా మది నీ వేదనలో మునిగెను

క్షేమము కలిగెను హృదయములో (2)     || భాసిల్లెను ||


5.ఎందులకో నాపై ఈ ప్రేమ – అందదయ్యా స్వామీ నా మదికి

అందులకే భయమొందితిని (2)     || భాసిల్లెను ||


6.నమ్మిన వారిని కాదన వనియు – నెమ్మది నొసగెడి నా ప్రభుడవని

నమ్మితి నీ పాదంబులను (2)      || భాసిల్లెను ||

English Lyrics

Bhasillenu Siluvalo Lyrics in English

Bhasillenu Siluvalo Paapakshamaa – Yesu Prabhu Nee Dhivya Kshamaa

|| Bhasillenu ||


1.Kaluvarilo Naa Paapamu Ponchi – Siluvaku Ninnu Yahuthi Chesi

Kalushaharaa – Karuninchithivi (2)      || Bhasillenu ||


2.Dhoshamu Chesinadhi Nenekadhaa – Mosamutho Brathikina Nenekadhaa

Mosithivaa Naa Saapabharam (2)      || Bhasillenu ||


3.Paapamu Chesi Gadinchithi Maranam – Saapamegaa Nenarginchinadhi

Kaaparivai Nanu Brochithivi (2)      || Bhasillenu ||


4.Nee Maranapu Vedhana Vrudhaa Gadhu – Naa Madhi Nee Vedhanalo Munigenu

Kshemamu Kaligenu Hrudhayamulo  (2)      || Bhasillenu ||


5.Endhulako Naapai Ee Prema – Andhadhayaa Swamee Naa Madhiki

Andhulake Bhayamondhithini   (2)      || Bhasillenu ||


6. Nammina Vaarini Kaadhanavaniyu – Nemmadhi Nosaedi Naa Prabhudavani

Nammithi Nee Paadhamubhulanu   (2)      || Bhasillenu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Bhasillenu Siluvalo Song Chords

G       D      C D   G         Bm    C D  G

బాసిల్లెను శిలువలో పాపక్షమా – యేసుప్రభు నీ ధివ్యక్షమ

G       D      C D  G

బాసిల్లెను శిలువలో పాపక్షమా ……

[Verse 1]

G     Em    Bm        C            Am    D      G

కలువరిలో నా పాపము పొంచి – సిలువకు నిన్ను ఆహుతి చేసి

G     C     D    G

కలుసహరా కరుణించితివి

G     C     D    G

కలుసహరా కరుణించితివి

Repeat the same chords for other Verses.

How to Play on Keyboard

Bhasillenu Siluvalo Song on Keyboard

Track Music

Bhasillenu Siluvalo Track Music

Ringtone Download

Bhasillenu Siluvalo Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro