భజన చేయగ రారండి | Bhajana Cheyaga Rarandi Song Lyrics

భజన చేయగ రారండి | Bhajana Cheyaga Rarandi Song Lyrics || Telugu Christmas song

Telugu Lyrics

Bhajana Cheyaga Rarandi Song Lyrics in Telugu

భజన చేయగ రారండి – భగవంతుని ఇల కనరండి (2)

బేత్లెహేముకు ప్రభువుల ప్రభువు (2)

దిగివచ్చెను ఆ దివి నుండి (2)

సంతోషమే సౌభాగ్యమే – శ్రీయేసు జన్మించె ఈ ధరణిలో  (2)  || భజన చేయగ ||


1 అంధకార లోకములోనికి – అందరి వెలుగై ఉదయించెన్

పాపియైన మనుష్యుని కొరకై – పాపము లేకయె జన్మించెన్

దేవాది దేవుని – కానుకగా వచ్చెన్

ప్రేమ ప్రవాహమై -నరులను రక్షింపన్

రారండి జనులారా – యేసుని కనరండి (2)


2. దాసుని రూపము ధరియించి – మనుష్యుల పోలికగా పుట్టి

బదులుగా నిలిచినాడు – వ్యధను భరియించినాడు

దాసుని రూపము ధరియించి – మనుష్యుల పోలికగా పుట్టి

మార్గమై నడచినాడు – మరణమును గెలిచినాడు

సర్వశక్తుండేసు  – రిక్తుడాయెను ఇలలో

దేవదేవునితో  – సమమైయుండి (2)

సంతోషమే సౌభాగ్యమే – శ్రీయేసు జన్మించె ఈ ధరణిలో  (2)  || భజన చేయగ ||

English Lyrics

Bhajana Cheyaga Rarandi Song Lyrics in English

Bhajana Cheyaga Rarandi – Bhagavanthuni Ila Kanarandi (2)

Bethlehemuku Prabhuvula Prabhuvu (2)

Dhigivachenu Aa Dhivi Nundi (2)

Santhoshame Saubhagyame – Sreeyesu Janminche Ee Dharanilo (2)

|| Bhajana cheyaga ||


1. Andhakaara Lokamuloniki – Andhari Velugai Udhayinchen

Paapiayina Manushyuni Korakai – Paapamu Lekaye Janminchen

Dhevadhi Dhevuni – Kaanukagaa Vachen

Prema Pravahamai – Narulanu Rakshimpan

Rarandi Janulara – Yesuni Kanarandi (2)


2. Dhasuni Roopamu Dhariyinchi – Manushyula Polikagaa Putti

Badhuluga Nilichinadu – Vyadhanu Bhariyinchinadu

Dhasuni Roopamu Dhariyinchi – Maranamunu Gelichinadu

Sarvasakthundesu – Rikthudayenu Ilalo

Dhevadevunitho – Samamaiyundi (2)

Santhoshame Saubhagyame – Sreeyesu Janminche Ee Dharanilo (2)

|| Bhajana cheyaga ||

Song Credits

Lyrics: John Bondada

Music: KJW Prem

Vocals: Nissi John

Backing Vocals: Revathi mannava, Priya Jasmine KJW

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Nissy John Songs

Entho Anandamu
Dheva Nannu Pariseelinchumu
kalavara padake hrudayama
Matladathavani Nee Sannidhilo
Ravikoti Thejudu

Music Director KJW Prem Songs

Nee Krupa Nenemaina
Yesayya Janminche Nee Korake
Apurupamaina Prema

Leave a comment

You Cannot Copy My Content Bro