బెత్లెహేములోయేసు పుట్టెను | Betlehemulo Yesu Puttenu Song Lyrics

బెత్లెహేములోయేసు పుట్టెను | Betlehemulo Yesu Puttenu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Betlehemulo Yesu Puttenu Song Lyrics in Telugu

బెత్లెహేములో యేసు పుట్టెను – ఆనవాలుగా ఒక తార వెలసెను (2)

ఇలలో ఆనందమే మనకు క్రిస్మస్ సంతోషమే

భువిలో సంబరమాయె మనకు దివిలో సంతసమాయే || బెత్లెహేములో ||

చక్కనైన యేసు స్వామి బేత్లెహేము పురమునందు

పాపుల కొరకు నేడు పుట్టినాడంట

అంబరాన్ని తాకినట్లు సంబరాలు చేసేద్దాము

ఇంటిటా తిరిగి వార్త చెప్పేద్దామంట


1. దేవదూత వార్త చెప్పగా – గొల్లలంత చేరి వచ్చిరి

రక్షకుడు పుట్టినాడని – మనసారా పాట పాడిరి (2)

సర్వోన్నతమైన స్థలములలో  దేవునికిష్టులైన మనుషులకు (2)

సమాధానమే ఓయ్ సమాధానమే – ఓయ్ సమాధానమే దొరికింది మనకు

సమాధానమే దొరికింది మనకు

ఇలలో ఆనందమే మనకు క్రిస్మస్ సంతోషమే

భువిలో సంబరమాయె మనకు దివిలో సంతసమాయే || బెత్లెహేములో ||


2. ఆకాశాన తార చూడగా – జ్ఞానులకు వింత కలిగెను

తారవెంట పయనమాడిరి – యేసు చెంత మోకరిల్లిరి (2)

లోకరక్షకుడు పుట్టినాడని – ఆనందాలతో మురిసిపోయిరి (2)

పాట పాడి  ఓయ్ పాట పాడి – ఓయ్ పాట పాడిరి కానుకలు ఇచ్చిరి

పాట పాడిరి  కానుకలు ఇచ్చిరి

ఇలలో ఆనందమే మనకు క్రిస్మస్ సంతోషమే

భువిలో సంబరమాయె మనకు దివిలో సంతసమాయే || బెత్లెహేములో ||

English Lyrics

Betlehemulo Yesu Puttenu Song Lyrics in English

Betlehemulo Yesu Puttenu – Aanavaluga Oka Thara Velasenu (2)

Ilalo Aanandame Manaku Christmas Santhoshame

Bhuvilo Sambaramaaye Manaku Dhivilo Santhasamaaye || Bethlehemulo ||

Chakkanaina Yesu Swami Bethlehemu Puramunandhu

Paapula Koraku Nedu Puttinadanta

Ambaraanni Thakinatlu Sambaraalu Cheseddamu

Intintaa Thirigi Vaartha Cheppeddamanata


1. Devadhootha Vartha Cheppagaa – Gollalantha Cheri Vachiri

Rakshakudu Puttinadani – Manasaara Paata Paadiri (2)

Sarvonnathamaina Sthalamulalo Dhevunikistulaina Manushulaku (2)

Samadhaname Oy Samadhaname – Oy Samadhaname Dhorikindhi Manaku

Samadhaname Dhorikindhi Manaku

Ilalo Aanandame Manaku Christmas Santhoshame

Bhuvilo Sambaramaaye Manaku Dhivilo Santhasamaaye || Bethlehemulo ||


2. Aakasaana Thara Choodagaa – Gnanulaku Vintha Kaligenu

Tharaventa Payanamaadiri – Yesu Chentha Mokarilliri (2)

Lokarakshakudu Puttinadani – Aanandhalatho Murisipoyiri (2)

Paata Paadi Oy Paata Paadi – Oy Paata Paadiri Kaanukalu Ichiri

Paata Paadiri Kaanukalu Ichiri

Ilalo Aanandame Manaku Christmas Santhoshame

Bhuvilo Sambaramaaye Manaku Dhivilo Santhasamaaye || Bethlehemulo ||

Song Credits

Lyrics, Tune and Vocal:  Y Sunil Kumar

Music: Y Sunil Kumar

Chorus Y Sujatha

Camera and editing: PJ Studio

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro