భేదం ఏమి లేదు అందరును | Bedham Emi Ledhu

భేదం ఏమి లేదు అందరును | Bedham Emi Ledhu || Telugu Christian Second Coming Song

Telugu Lyrics

Bhedam Emi Ledu Lyrics in Telugu

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు

దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)

ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా –

దేవుని దృష్టిలో అందరు పాపులే (2)      || భేదం ఏమి ||


1. ఆస్తిపాస్థులు ఎన్నున్నా – నిత్య రాజ్యము నీకివ్వవు

విద్యార్హతలు ఎన్నున్నా – సంతోషాన్ని నీకివ్వవు

సమసిపోయే ఈ లోకము – ఆశ్రయాన్ని నీకివ్వదు

కరిగిపోయే ఈ కాలము – కలవరాన్ని తీర్చదు

నీవెవరైనా నీకెంతున్నా – ఎవరున్నా లేకున్నా –

యేసు లేకుంటే – నీకున్నవన్ని సున్నా (2)      || భేదం ఏమి ||


2. పుణ్య కార్యాలు చేసినా – పవిత్రత నీకు రాదుగా

తీర్థ యాత్రలు తిరిగినా – తరగదు నీ పాపము

పరమును వీడిన పరిశుద్ధుడేసు – రక్తము కార్చెను కలువరిలో

కోరి కోరి నిను పిలిచెను – పరమ రాజ్యము నీకివ్వగా

నీ స్థితి ఏదైనా గతి ఏడైన – వృత్తేదైనా భృతి ఏదైనా –

కలువరి నాథుడే – రక్షణ మార్గము (2)       || భేదం ఏమి ||

English Lyrics

Bhedam Emi Ledu Lyrics in English

Bhedam Emi Ledhu Andharunu Paapam Cheyasiyunnaaru

Dhevadi Dhevudu Icche Unnaatha Mahimanu Pogottukunnaaru (2)

Ye Kulamaina Mathamaina Jaathaina Rangaina –

Dhevuni Dhrushtilo Andharu Paapule (2)    || Bhedam Emi ||


1. Asthipasthulu Yennunna – Nithya Raajyamu Neekivvavu

Vidhyaarhathulu Yennunna – Santoshaanni Neekivvavu

Samasipoye Ee Lokamu – Aashrayaanni Neekivvadhu

Karigipoye Ee Kaalamu – Kalavaraanni Theerchadhu

Neevevaraina Neekenthunna – Evarunnna Lekunna –

Yesu Lekunte – Neekunnavaanni Sunna (2)     || Bhedam Emi ||


2. Punya Kaaryalu Chesina – Pavitratha Neeku Raadhuga

Theerdha Yaatralu Thirigina – Tharagadhu Nee Paapamu

Paramunu Veedina Parishuddhudesu – Rakthamu Kaarchenu Kaluvarilo

Kori Kori Ninu Pilichenu – Parama Raajyamu Neekivvagaa

Nee Sthiti Yedaina Gathi Yedaina – Vrutthedhaina Bhruthi Yedaina –

Kaluvari Naadhude – Rakshana Maaragamu (2)    || Bhedam Emi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics:  Dr. John Wesly

Voice: Dr. John Wesly & Blessie Wesly

Album: Talavanchaku Nesthama

Music: Bro. Jonah

Track Music

Bedham Emi Ledhu Track Music

Ringtone Download

Bedham Emi Ledhu Ringtone Download

Mp3 song Download

Bedham Emi Ledhu Mp3 song Download

More Second Coming Songs

Click Here for more Telugu Christian Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro