బంగారం అడుగలేదు వజ్రాలు అడగలేదు | Bangaram Adugaledu Vajralu Adugaledu

బంగారం అడుగలేదు వజ్రాలు అడగలేదు | Bangaram Adugaledu Vajralu Adugaledu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Bangaram Adugaledu Song Lyrics in Telugu

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు – హృదయాన్ని అడిగాడయ్యా

ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు – హృదయాన్ని అడిగాడయ్యా (2)

మనుషులను చేసాడయ్యా – ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా

నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2)

 నా యేసయ్యా.. నా యేసయ్యా… – నా యేసయ్యా.. నా యేసయ్యా…   (2)


1. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ – భూలోకం వచ్చాడయ్యా

మానవుని రక్షించి పరలోకమున చేర్చ – సిలువను మోసాడయ్యా (2)

కన్నీటిని తుడిచాడయ్యా – సంతోషం పంచాడయ్యా

నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2)    || నా యేసయ్యా ||


2. రక్షణను అందించి రక్తాన్ని చిందించి – మోక్షాన్ని ఇచ్చాడయ్యా

ధనవంతులనుగా మనలను చేయ – దారిద్య్రామొందాడయ్యా (2)

కన్నీటిని తుడిచాడయ్యా – సంతోషం పంచాడయ్యా

నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2)     || నా యేసయ్యా ||

English Lyrics

Bangaram Adugaledu Song Lyrics in English

Bangaram Adugaledu Vajralni Adugaledhu – Hrudhayaanni Adigadayya

Aasthulanu Adugaledhu Anthasthulu Adugaledhu – Hrudhayaanni Adigadayya (2)

Manushulanu Chesadayyaa – Ee Lokaanni Ichadayyaa (2)

Naa Yesayyaa.. Naa Yesayyaa… – Naa Yesayyaa…Naa Yesayyaa… (2)


1. Paapanni Tholaginchi Saapaanni Viricheya – Bhoolokam Vachadayyaa

Maanavuni Rakshinchi Paralokamuna Chercha – Siluvanu Mosadayyaa (2)

Kannetini Thudichadayyaa – Santhosham Panchadayyaa

Ne Vedhaki Raalenani – Naa Kosam Vachadayyaa.. (2)  || Naa Yesayyaa ||


2. Rakshananu Andhinchi Rakthaanni Chindhinchi – Mokshanni Ichadayyaa

Dhanavanthulanugaa Manalanu Cheya – Dhaaridhryamondhadayyaa (2)

Kannetini Thudichadayyaa – Santhosham Panchadayyaa

Ne Vedhaki Raalenani – Naa Kosam Vachadayyaa.. (2)  || Naa Yesayyaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Bangaram Adugaledu Song Chords

Chorus

D       G         Bm      G           D           G      D

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు – హృదయాన్ని అడిగావయ్యా

D        G         Bm        G            D          G      D

ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు – హృదయాన్ని అడిగావయ్యా 

D       Bm      G                A      D

కన్నీటిని తుడిచావయ్యా – సంతోషాన్ని ఇచ్చావయ్యా

D          Bm    G                A      D

మనుషులను చేసావయ్యా – నీ రూపాన్ని ఇచ్చావయ్యా

D        Bm-A  D      D        Bm-A D

నా సర్వం యే-సయ్యా… నా జీవం యే-సయ్యా…

D         Bm-A D       D         A   D

నా ప్రాణం యే-సయ్యా… నా ధ్యానం యేసయ్యా…       || బంగారం ||


Verse 1

D      G        Bm     G        D       G      D

పాపాన్ని తొలగించి శాపాన్ని తీసేయ – భూలోకం వచ్చావయ్యా

D      G     Bm     G          D       G      D

కష్టాన్ని తీర్చేసి నష్టాన్ని పూడ్చేయ – నా కొసం వచ్చావయ్యా (2) || కన్నీటిని ||


Verse 2

D     G        Bm      G           D       G     D

రక్తాన్ని చిందించి రక్షణను అందించి  – మోక్షాన్ని ఇచ్చావయ్యా

D       G      Bm        G       D     G       D

ధనవంతులనుగా మమ్ములను చేయ – దారిద్య్రమొందావయ్యా (2)  || కన్నీటిని ||

How to Play on Keyboard

Bangaram Adugaledu Song on Keyboard

Track Music

Bangaram Adugaledu Track Music

Ringtone Download

Bangaram Adugaledu Ringtone Download

MP3 song Download

Bangaram Adugaledu MP3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro