బలపరచుము స్థిరపరచుము | Balaparachumu Sthiraparachumu Song Lyrics

బలపరచుము స్థిరపరచుము | Balaparachumu Sthiraparachumu Song Lyrics || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Balaparachumu Sthiraparachumu Song Lyrics in Telugu

బలపరచుము స్థిరపరచుము – నా ప్రార్ధనకు బదులీయుమూ (2)

లోకాశలవైపు చూడకుండా – లోకస్థులకు జడవకుండా (2)

నీ కృపలో నేను జీవించుటకూ     || బలపరచుము ||


1. నా మాటలలో నా పాటలలో – నీ సువార్తను ప్రకటించెదను (2)

నే నడచు దారి ఇరుకైననూ – నే నిలుచు చోటు లోతైననూ (2)

నే జడవక నిను కొలుతునూ      || బలపరచుము ||


2. ధ్యానింతును కీర్తింతును – నీ వాక్యమును అనునిత్యమూ (2)

అపవాది నన్ను శోధించినా – శ్రమలన్నీ నాపై సంధించినా (2)

నే జడవక నిను కొలుతునూ    || బలపరచుము ||

English Lyrics

Balaparachumu Sthiraparachumu Song Lyrics in English

Balaparachumu Sthiraparachumu – Na Prarthanaku Badhuleeyumoo (2)

Lokashalavaipu Choodakunda – Lokasthulaku Jadavakunda (2)

Nee Krupalo Nenu Jeevinchutaku     || Balaparachumu ||


1. Na Matalalo Na Patalalo – Nee Suvarthanu Prakatinchedhanu (2)

Ne Nadachu Dhaari Irukainanu – Ne Niluchu Chotu Lothainanu (2)

Ne Jadavaka Ninu Koluthunoo     || Balaparachumu ||


2. Dhyanainthunu Keerthinthunu – Nee Vakyanu Anunityamoo (2)

Apavaadhi Nanu Sodhinchina – Shramalanee Napai Sandhinchina (2)

Ne Jadavaka Ninu Koluthunoo     || Balaparachumu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune: Bro. Bhushan Babu Nagabattula

Album: Balaparachumu

Music: Ashirvad Luke

Track Music

Balaparachumu Sthiraparachumu Track Music

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro