బలము చాలదు | Balamu Chaladhu Song Lyrics

Telugu Lyrics

Balamu Chaladhu Song Lyrics in Telugu

బలము చాలదు  – నిన్నెదిరించుటకు  ఎవరికి  (2)

యూదాగోత్రపు   సింహమా – బాహుబలము  గలవాడా (2)

ఆన్యజనులను ఏలువాడా (2)


1. కోటానుకోట్ల సైన్యసముహము – సమకూడినా-నిన్ను జయించునా  (2)

జయించలేరు -నీ బాహుబలమును  (2)

ఓడిపోదురు- (2) || యూదా ||


2. ఆకాశ సీంహసనాసీనుడా – నీకన్నా  లోకాన ఎవరులేరు (2)

ఎవరులేరు-నీకు-సాటిలేరు (2)

సైన్యసమభీకరా (2)   || యూదా ||

English Lyrics

Balamu Chaladhu Song Lyrics in English

Balamu Chaladhu – Ninnedhirinchutaku Yevariki (2)

Yudhagothrapu Simhama – Baahubalamu Galavaadaa (2)

Anyajanulanu Yeluvaadaa (2)


1. Kotanukotla Sainya Samoohamu – Samakoodina Ninnu Jayinchunaa (2)

Jayinchaleru – Nee Bahubalamunu (2)

Odipovudhuru (2) || Yudha ||


2. Aakasa Simhasanaaseenuda – Neekanna Lokana Yevaruleru (2)

Yevaruleru – Neeku Satileru (2)

Sainya Samabheekara (2) || Yudha ||

Song Credits

Lyrics, Tune, Sung by: Bro. Ravi Kumar Palli

Music- Sandeep Sandy (Almighty Studios}

Visuals by – Suresh Kumar (Jn Digitals)

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Song

Click Here for more Worship songs

Leave a comment

You Cannot Copy My Content Bro