బలమైన దేవుడవు | Balamaina Devudavu Song

బలమైన దేవుడవు | Balamaina Devudavu Song || Telugu Christian Worship Song

Telugu Lyrics

Balamaina Devudavu Song Lyrics in Telugu

బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు (2)

శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము (2)

సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)

హల్లెలూయా… హల్లెలూయా … (2)

హల్లెలూయా… హల్లెలూయా … హోసన్న

హల్లెలూయా…  హల్లెలూయా … (2)


1. ఎల్‌ ఓలామ్‌ – ఎల్‌ ఓలామ్‌ (2)

అల్పా ఓమెగవు – నిత్యుడైన దేవుడవు (2)

నిత్య నిబంధన చేశావు – నిబంధననే స్థిరపరిచావు

నిన్నానేడు రేపు – మారని దేవుడవు నీవు (2)     || హల్లెలూయా ||


2. ఎల్‌ షద్దాయ్‌ – ఎల్‌ షద్దాయ్‌ (2)

పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు (2)

రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా

నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా (2)    || హల్లెలూయా ||


3. అడోనాయ్‌ – అడోనాయ్‌ (2)

ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు (2)

సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు

నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు (2)      || హల్లెలూయా ||

English Lyrics

Balamaina Devudavu Song Lyrics in English

Balamaina Devudavu – Balavanthudavu Neevu (2)

Soonyamulo Samasthamunu – Niraakaramulo Akaramu (2)

Srujiyinchinaavu Neevu Sarva Srushti Karthavu Neevu (2)

Hallelooyaa… Hallelooyaa… (2)

Hallelooyaa… Hallelooyaa… Hosanna

Hallelooyaa… Hallelooyaa… (2)


1. Ela Olam – Ela Olam (2)

Alpha Omegavu – Nithyudaina Dhevudavu (2)

Nithya Nibandhana Chesaavu – Nibandhanane Sthiraparichaavu

Ninnaa Nedu Repu – Maarani Dhevudavu Neevu (2)    || Hallelooyaa ||


2. El-Shaddhay – El-Shaddhay (2)

Poshinchu Dhevudavu – Aashraya Dhurgamu Neevu (2)

Rekkalapai Mosedi Vaada – Rakshanasrungamu Neevega

Nee Maatuna Dhaache Dhevaa – Maatanu Neraveerche Dhevaa (2)     || Hallelooyaa ||


3. Adonai – Adonai (2)

Prabhuvaina Dhevudavu – Prabhuvulaku Prabhuvu Neevu (2)

Sarvadhikarivi Neevu – Sakala Janulaku Prabhuvu Neevu

Neeve Naaku Prabhuvu – Neeve Naa Yajamaanudavu (2)     || Hallelooyaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Balamaina Devudavu Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro