అవధులే లేనిది దివ్యమైన నీ కృప | Avadhule Lenidi Divyamaina Nee Krupa

అవధులే లేనిది దివ్యమైన నీ కృప | Avadhule Lenidi Divyamaina Nee Krupa || Telugu Christian Worship Song By Hosanna Ministries

Telugu Lyrics

Avadhule Lenidi Song Lyrics in Telugu

అవధులే లేనిది దివ్యమైన నీ కృప- అనంతమైనది ఆశ్చర్యమైనది (2)

యేసయ్యా నాపై నీవు చూపిన కృప – అమూల్యమైనది వర్ణించలేనిది (2)   || అవధులే ||


1. ఊహించలేని హృదయానందమును – దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)

భారమెక్కువైనా తీరం కడుదూరమైనా – నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును (2)

 || అవధులే ||


2. సరిపోల్చలేని మధురమైన అనుభవం – వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)

సౌందర్యమైన అతిపరిశుద్ధమైన – నీ రూపము తలచుకొందును నేను నీ కోసమే వేచియుందును (2)

|| అవధులే ||


3. లెక్కించలేని అగ్ని శోధనలో – ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)

వాడబారని కిరీటము నే పొందుటకు – వెనుకున్నవి మరచి నేను లక్ష్యము వైపు సాగెద (2)

|| అవధులే ||

English Lyrics

Avadhule Lenidi Song Lyrics in English

Avadhule Lenidi Divyamaina Nee Krupa – Ananthamainadhi Aashcharyamainadhi (2)

Yesayya Naapai Neevu Choopina Krupa – Amoolyamainadhi Varninchalenidhi (2)

|| Avadhule ||


1. Oohinchaleni Hrudhayanandhamunu – Dhukhamunaku Prathiga Dhayachesinaavu (2)

Bharamekkuvaina Theeram Kadudhuramaina – Neepai Aanukondhunu Nenu Gaamyamu Cherukondhunu (2)    || Avadhule ||


2. Saripolchaleni Madhuramaina Anubhavam – Vinthaina Nee Premalo Anubhavimpajesavu (2)

Saundharyamaina Athiparishuddhamaina – Nee Roopamu Thalachukondhunu –

Nenu Nee Kosame Vechiyundhunu (2)    || Avadhule ||


3. Lekkinchaleni Agni Sodhanalo – Prayasamnaku Thagina Phalamulichinaavu (2)

Vaadabaarani Kireetamu Ne Pondhutuku – Venukunnavi Marachi –

Nenu Lakshyamu Vaipu Saagedha (2)   || Avadhule ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Avadhule Lenidi Track Music

Ringtone Download

Avadhule Lenidi Ringtone Download

More Hosanna Ministries songs

Click Here for more Hosanna Ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro