ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా | Ashraya Durgama Na Yesayya || Telugu Christian Praise Song by Hosanna Ministries
Telugu Lyrics
Ashraya Durgama Song Lyrics in Telugu
ఆశ్రయదుర్గమా నా యేసయ్యా – నవజీవన మార్గమున నన్ను నడిపించుమా
ఊహించలేనే – నీ కృపలేని క్షణమును – కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే (2)
1. లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే –
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
2.నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే –
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
3.పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను –
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృప పొందెద (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
4.నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే –
ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది (2)
స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా –
హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా (2) || ఆశ్రయ ||
English Lyrics
Ashraya Durgama Song Lyrics in English
Ashraya Durgama Na Yesayya – Navajeevana Margamuna Nannu Nadipinchuma
Oohinchalene – Nee Krupaleni Kshanamunu – Kopinchuchune
Vatsalyamu Napai Chupinave (2)
1. Lokamaryadhalu Mamakaralu Gathinchipovune –
Athmeeyulatho Akshayanubandham Anugrahinchithive (2)
Andhuke Ee Stuti Ghana Mahimala Stotramanjali || Ashraya ||
2. Natho Neevu Chesina Nibandhanalanni Neraverchuchuntive –
Neetho Chesina Theermanamulu Sthiraparachithive (2)
Andhuke Ee Stuti Ghana Mahimala Stotramanjali || Ashraya ||
3. Paravasinaithini Vagdhanamulaku Varasatvamunnanu –
Nee Shikshanalo Anukuvatho Nee Krupa Pondhedha (2)
Andhuke Ee Stuti Ghana Mahimala Stotramanjali || Ashraya ||
4. Nithyanivasivai Nee Mukhamu Choochuchu Paravasinchedhane –
Ee Nirikshanaye Utthejamu Nalo Kaliginchuchunnadhi (2)
Stutighana Mahimalu Neeke Chellu Na Yesayya –
Halleluyah – Halleluyah – Halleluyah (2) || Ashraya ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics and Vocals: Pastor Yesanna Garu
Music By: N Selvam
Track Music
Ashraya Durgama Na Yesayya Track Music
Mp3 song Download
Ashraya Durgama Na Yesayya Mp3 song Download
More Hosanna Ministries songs
Click Here for more Hosanna Ministries songs