ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ | Ascharyamaina Prema Lyrics || Telugu Christian Good Friday Song
Telugu Lyrics
Ascharyamaina Prema Song Lyrics in Telugu
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ (2)
మరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ (2) || ఆశ్చర్యమైన ||
1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ (2)
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే (2) || ఆశ్చర్యమైన ||
2. పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ (2)
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే (2) || ఆశ్చర్యమైన ||
3. శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ (2)
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు (2) || ఆశ్చర్యమైన ||
4. నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ (2)
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే (2) || ఆశ్చర్యమైన ||
English Lyrics
Ascharyamaina Prema Song Lyrics in English
Ascharyamaina Prema – Calvaryloni Prema (2)
Maranamu Kante Balamaina Premadhi – Nannu Jayinche Nee Prema (2)
|| Ascharyamaina ||
1. Paramunu Veedina Prema – Dharalo Paapini Vedhakina Prema (2)
Nannu Karuninchi Aadharinchi Sedhadheerchi Nithyajeevamichhe (2)
|| Ascharyamaina ||
2. Paavana Yesuni Prema – Siluvalo Paapini Mosina Prema (2)
Naakai Maraninchi Jeevamichi Jayamichi Thana Mahima Nichhe (2)
|| Ascharyamaina ||
3. Sramalu Sahinchina Prema – Naakai Saapamu Norchina Prema (2)
Vidanaadani Premadhi Ennadoo Yedabaayadhu (2) || Ascharyamaina ||
4. Naa Sthithi Joochina Prema – Naapai Jalini Joopina Prema (2)
Naakai Parugetthi Kaugalinchi Muddhadi Kanneetini Thudiche (2) || Ascharyamaina ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Ascharyamaina Prema Song Chords
Emr C D Emr
ఆశ్చర్యమైన ప్రేమ-కల్వరిలోని ప్రేమ
Emr D C D C D Emr
మరణము కంటే-బలమైన ప్రెమది- నన్ను జయించె నీ ప్రేమ(2)
Emr D. Emr C D Emr
1. పరమును వీడిన ప్రేమ ధరలో- పాపిని వెదకిన ప్రేమ(2)
D C Emr
నన్ను కరుణించీ, ఆదరించీ, – సేదదీర్చి, నిత్య జీవమిచ్చే (2)
Emr D. Emr C D Emr
2. పావన యెసుని ప్రేమ, శిలువలో- పాపిని మోసిన ప్రేమ(2)
D. C Emr
నాకై మరణించీ, జీవమిచ్చి,- జయమిచ్చి తన మహిమ నిచ్చే(2)
Emr D Emr C D Emr
3. నా స్థితి చూసిన ప్రేమ, నాపై- జాలిని చూపిన ప్రేమ(2)
D C Emr
నాకై పరిగెత్తి, కౌగలించి,- ముద్దాడి కన్నీటిని తుడిచే(2)
Emr D. Emr C D Emr
4. శ్రమలు సహించిన ప్రేమ – నాకై- శాపము నోర్చిన ప్రేమ(2)
D C Emr
విడనాడనీ, ప్రెమది,- ఎన్నడు ఎడబాయదు(2)
How to Play on Keyboard
Ascharyamaina Prema Song on Keyboard
Track Music
Ascharyamaina Prema Track Music
Ringtone Download
Ascharyamaina Prema Ringtone Download
MP3 song Download
Ascharyamaina Prema MP3 song Download