ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త | Ascharyakarudu Alochana Kartha Lyrics

Telugu Lyrics

Ascharyakarudu Alochana Kartha Lyrics in Telugu

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – నిత్యుడగు తండ్రి సమాధానకర్త  (2)

తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో- తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో  (2)  || ఆశ్చర్యకరుడు ||


1.తన చేతిలో రోగాలు లయమైపోయెను – తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)

తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)

నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)     ||ఆశ్చర్యకరుడు||


2.మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు – మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)

తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)

తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)    ||ఆశ్చర్యకరుడు||

English Lyrics

Ascharyakarudu Alochana Kartha Lyrics in English

Ascharyakarudu Alochana Kartha – Nithyudagu Thandri Samadhana Kartha (2)

Thana Vanti Goppa Dhevudu Evarunnarilalo – Thana Saatainaa.. Dheetainaa Dhevudu Ledilalo (2)

( Ascharyakarudu )


1.Thana Chethitho Rogalu Layamaipoyenu – Thana Chooputho Dhayyalu Vilavilaladenu  (2)

Thana Maatatho Prakruthine Saasinchinavaadu  (2)

Neetipai Teevigaa Nadichinavaadathadu  (2)   ( Ascharyakarudu )


2.Manakosam Thana Praanaanne Bali Ichinavaadathadu – Manakosam Sajeevudai Lechinavaadathadu (2)

Thana Saanthine Panchipettina Saanthamurthi Yesu  (2)

Thana Sarvaanne Dhaarabosina Thyagaseeli Kreesthu  (2)  ( Ascharyakarudu )

Song Credits

Lyrics and Tune: Sirivella Hanok Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ascharyakarudu Alochana Kartha Lyrics

How to Play on Keyboard

Ascharyakarudu Alochana Kartha Song on Keyboard

Track Music

Ascharyakarudu Alochana Kartha Track Music

Ringtone Download

Ascharyakarudu Alochana Kartha Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro