ఆరాధనకు యోగ్యుడా | Aradhanaku Yogyuda Lyrics || Telugu Christian Worship Song
Telugu Lyrics
Aradhanaku Yogyuda Lyrics in Telugu
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను –
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
ఆరాధన – ఆరాధన (2)
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన – ఆరాధన (2)
1. దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
ఆరాధన ఆరాధన (2)
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)
2. ధనవంతులుగా చేయుటకు – దారిద్య్రత ననుభవించినావు (2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా – పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2) || ఆరాధనకు ||
English Lyrics
Aradhanaku Yogyuda Lyrics in English
Aradhanaku Yogyuda – Nithyamu Sthuthiyinchedhanu –
Nee Melulanu Maruvakane Ellappudu Sthithi Padedhanu (2)
Aaradhanaa – Aaradhana (2)
Nee Melulakai Aaradhana – Nee Dheevenakai Aaradhana (2)
Aaradhanaa – Aaradhana (2)
1. Dhinamella Nee Chethulu Chapi – Nee Kaugililo Kaapaduchuntive (2)
Nee Prema Nee Jali Nee Karunakai – Naa Poorna Hrudhayamutho Sannuthinthunu (2)
Aaradhanaa – Aaradhana (2)
Nee Premakai Aaradhana – Nee Jalikai Aaradhana (2)
Aaradhanaa – Aaradhana (2)
2. Dhanavanthulugaa Cheyutaku -Dharidhryatha Nanubhavinchavu (2)
Hecchinchi Ghanaparachina Nirmalaathmudaa – Poornathma Manassutho Koniyadedhanu (2)
Aaradhanaa – Aaradhana (2)
Nee Krupa Korakai Aaradhana – Ee Sthithi Korakai Aaradhana (2)
Aaradhanaa – Aaradhana (2) || Aaradhanaku ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Aradhanaku Yogyuda Song Chords
G D G D B7 G
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
G D G D G
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
G D G
ఆరాధన ఆరాధన (2)
G C D G G C D G
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
G D G
ఆరాధన ఆరాధన (2)
G C D G
దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
Am F D C G
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
G D G
ఆరాధన ఆరాధన (2)
G C D G G C D G
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2)
G D G
ఆరాధన ఆరాధన (2)
G C D G
ధనవంతులుగా చేయుటకు – దారిద్య్రత ననుభవించినావు (2)
Am F D C G
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా – పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
G D G
ఆరాధన ఆరాధన (2)
G C D G G C D G
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2)
G D G
ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
Track Music
Aradhanaku Yogyuda Track Music
Ringtone Download
Aradhanaku Yogyuda Ringtone Download
Mp3 Song Download
Aradhanaku Yogyuda Mp3 Song Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs