అనుక్షణము నిన్నే కొలుతు | Anukshanamu Ninne Koluthu Song Lyrics || Telugu Christian song By Pastor Raja Babu Garu
Telugu Lyrics
Anukshanamu Ninne Song Lyrics in Telugu
అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్దానుడా
పునరుద్దానుడా – పరిశుద్ధుడా (2) || అనుక్షణము ||
1. అధికారులైనా – దేవదూతలైన (2)
వస్త్రహీనులైన – ఉపద్రవమైన (2)
కరువైన – ఖడ్గమైన (2) || అనుక్షణము ||
2. రోగినైన నాకై – త్యాగమైనావే (2)
దోషినైన నాకై – దాహము గొన్నావే (2)
ఊహకందదయ్యా – నీ ధర్మమూ (2) || అనుక్షణము ||
3. శ్రమలైన – హింసలైనా (2)
రాబోవునవైనా – ఉన్నవైనా (2)
మరణమైన – జీవమైన (2) || అనుక్షణము ||
4. ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే (2)
కంటిపాపలా నీ ఇంట చేర్చుకున్నావే (2)
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే (2) || అనుక్షణము ||
English Lyrics
Anukshanamu Ninne Song Lyrics in English
Anukshanamu Ninne Koluthu Punarudhanuda
Punarudhanuda – Parishuddhuda (2) || Anukshanamu ||
1. Adhikarulaina – Devaduthalaina (2)
Vastraheenulaina – Upadhravamaina (2)
Karuvaina – Khadgamaina (2) || Anukshanamu ||
2. Roginaina Nakai – Thyagamainave (2)
Dhoshinaina Nakai – Dhahamugonnave (2)
Oohakandhadhayya – Nee Dharmamu (2) || Anukshanamu ||
3. Shramalaina – Himsalaina (2)
Rabovunavaina – Unnavainaa (2)
Maranamaina – Jeevamaina (2) || Anukshanamu ||
4. Ontarinaina Naa Kanta Neeru Thudichaave (2)
Kantipaapala Nee Inta Cherchukunnave (2)
Mantinaina Nannu Nee Bantuga Chesaave (2) || Anukshanamu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyricist, Tune: Pastor Raja Babu Garu
Mp3 Song Download
Anukshanamu Ninne Mp3 Song Download