అంత్యకాల అభిషేకం | Anthyakala Abhishekam Lyrics

అంత్యకాల అభిషేకం | Anthyakala Abhishekam Lyrics || Telugu Christian Song

Telugu Lyrics

Anthyakala Abhishekam Song Lyrics in Telugu

అంత్యకాల అభిషేకంసర్వజనుల కోసం – కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2)

మండే అగ్నల్లే  రా  దేవా – అన్య భాషలతో అభిషేకించు

ఎగసే గాలల్లే నను తాకుమా – జీవనది వలెనే ప్రవహించుమా (2) || అంత్యకాల ||


1. ఎముకల లోయాలోన – గొప్ప సైన్యము నే చూడగా

నీ అధికారం దయచేయుమా ….- జీవమా రమ్మని ప్రవచ్చించేదా (2)  || మండే ||


2. కర్మెలు కొండ పైన – గొప్ప మేఘమై ఆవరించగా

ఆహాబు భయపడిన… – అగ్ని వర్షము కుమ్మరించుమా  (2)    || మండే ||


3. సీనాయి పర్వతమందు – అగ్ని పొద వలె నిను చూడగా

ఓ ఇశ్రాయేలు.. దైవమా.. – మాతో కూడా ఉన్నవాడా (2)     || మండే ||

English Lyrics

Anthyakala Abhishekam Song Lyrics in English

Anthyakala Abhishekam Sarvajanula Kosam – Kothakaala Dhinamulivi Thandri Nee

Aathmatho Nimpumaa (2)

Mande Agnalle Raa Dheva – Anya Bashalatho Abhishekinchu

Yegase Gaalalle Nanu Thakumaa – Jeevanadhi Velene Pravahinchumaa (2)

|| Anthyakaala ||


1. Yemukala Loyalona – Goppa Sainyamu Ne Choodagaa..

Nee Adhikaaram Dhayacheyumaa.. – Jeevamaa Rammani Pravahinchedhaa..(2)

|| Mande ||


2. Karmelu Kondapaina – Goppa Meghamai Aavarinchagaa

Aahabu Bhayapadina… – Agni Varshamu Kummarinchumaa.. (2) || Mande ||


3. Seenayi Parvathamandhu – Agni Podha Vale Ninu Choodagaa

O Israyelu Dhavamaa.. – Matho Kooda Unnavaadaa… (2)  || Mande ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Leave a comment

You Cannot Copy My Content Bro