ఆనందింతు నీలో దేవా | Anandinthu Neelo Deva

ఆనందింతు నీలో దేవా | Anandinthu Neelo Deva || Hosanna Ministries Praise Song

Telugu Lyrics

Anandinthu Neelo Deva Song Lyrics in Telugu

ఆనందింతు నీలో దేవా – అనుదినం నిను స్తుతించుచు (2)

మధురమైన నీ నామమునే (2)

మరువక ధ్యానించెద ప్రభువా    || ఆనందింతు ||


1. ఆత్మ నాథా అదృశ్య దేవా – అఖిల చరాలకు ఆధారుండా (2)

అనయము నిను మది కొనియాడుచునే – ఆనందింతు ఆశ తీర (2)

|| ఆనందింతు ||


2. నాదు జనములు నను విడచినను – నన్ను నీవు విడువకుండా (2)

నీ కను దృష్టి నాపై నుంచి – నాకు రక్షణ శృంగమైన (2)

|| ఆనందింతు ||


3. శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు – మేఘమందు రానైయున్న (2)

ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు – అంతం వరకును భద్రపరచుము (2)

|| ఆనందింతు ||

English Lyrics

Anandinthu Neelo Deva Song Lyrics in English

Anandinthu Neelo Deva – Anudhinam Ninu Sthuthinchuchu (2)

Madhuramaina Nee Naamamune (2)

Maruvaka Dhyaaninicheda Prabhuvaa    || Aanandinthu ||


1. Aathma Naatha Adhrushya Dheva – Akhila Charaalaku Aadhaarundaa (2)

Anayamu Ninu Madhi Koniyaaduchune – Aanandhinthu Aasha Theera (2)

|| Aanandinthu ||


2. Naadhu Janamulu Nanu Vidachinanu – Nannu Neevu Viduvakunda (2)

Nee Kanu Dhrushti Naapai Nunchi – Naaku Rakshana Shrungamaina (2)

|| Aanandinthu ||


3. Shreshtamagu Nee Swaasthyamu Korakai – Meghamandu Raanaiyunna (2)

Aa Ghadiya Epudo Evariki Thelusu – Antham Varakunu Bhadra Parachumu (2)

|| Aanandinthu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro