ఆనందం నీలోనే ఆధారం నీవేగా | Anandam Neelone Song Lyrics

Telugu Lyrics

Anandam Neelone Song Lyrics in Telugu

ఆనందం నీలోనే ఆధారం నీవేగా – ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రర్హుడా (2)

అర్హతే లేని నన్ను ప్రేమించినావు – జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై  || ఆనందం ||


1.పదే పదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)

కలవరాల కోటలో కన్నీటి బాటలో (2)

కాపాడే కవచంగా నన్ను ఆవారించినా – దివ్య క్షేత్రమా స్తోత్రగీతమా   || ఆనందం ||


2. నిరంతరం నీవే వెలుగని – నిత్యమైన స్వాస్త్యము నీవని (2)

నీ సన్నిధి వీడకా – సన్నుతించి పాడనా (2)

నీకొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించినా – సత్య వాక్యమే జీవ వాక్యమే || ఆనందం ||


3.సర్వ సత్యమేనా మార్గమై – సంఘక్షేమమే నా ప్రాణమై (2)

లోక మహిమ చూడకా – నీ జాడలు వీడకా (2)

నీతోనే నిలవాలి నిత్య సీయోనులో – ఈ దర్శనం నా ఆశ్రయం  || ఆనందం ||

English Lyrics

Anandam Neelone Lyrics in Telugu

Anandam Neelone Aadharam Neevegaa – Aasrayam Neelone Naa Yesayya Sthothrarhudaa (2)

Arhathe Leni Nannu Preminchinavu – Jeevinthunilalo Neekosame Saakshyardhamai   || Anandam ||


1. Padhe Padhe Ninne Cheraga – Prathikshanam Neeve Dhyasagaa  (2)

Kalavaraala Kotalo Kanneti Batalo  (2)

Kaapade Kavachamga Nannu Aavarinchinaaa – Dhivyakshethramaa Sthothrageethamaa…

|| Anandam ||


2.Nirantharam Neeve Velugani – Nithyamaina Swasthyam Neevani (2)

Nee Sannidhi Veedakaa – Sannuthinchi Paadanaa (2)

Neekorake Dhwajametthi Ninnu Prakatimpanaa – Sathya Vakyame Jeeva Vaakyamee… 

|| Anandam ||


3.Sarva Sathyamenaa Maargamai – Sanghakshemame Naa Pranamai (2)

Loka Mahima Choodakaa – Nee Jadalu Veedakaa (2)

Neethone Nilavaali Nithyaseeyonulo – Ee Dharsanam Naa Aasrayam..     || Anandam ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Anandam Neelone Song Lyrics

Chords

Anandam Neelone Song Chords

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా

F                                  Gm

ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా  (2)

Gm                               F

అర్హతే లేనినన్ను ప్రేమించినావు

              D#       Gm

జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై (ఆనందం)


Gm                    F                             Gm

1. పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)

Gm                        F

కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)

Gm      F                    D#        Cm

కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన

Cm       Gm    Cm        Gm

దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా (ఆనందం)

How to Play on Keyboard

Anandam Neelone Song on Keyboard

Track Music

Anandam Neelone Track Music

Ringtone Download

Anandam Neelone Ringtone Download

Insutrumental ringtone

Mp3 Song Download

Anandam Neelone Mp3 Song Download

More Hosanna Songs

Cllick Here for more hosanna ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro