అంబరానికి అంటేలా | Ambaraniki Antela Song Lyrics

అంబరానికి అంటేలా | Ambaraniki Antela Song Lyrics || AR Stevenson’s Telugu Popular Christmas Songs

Telugu Lyrics

Ambaraniki Antela Lyrics Telugu

అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా (2)

యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని (2)


1. ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి (2)

విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2)

యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని (2)


2. దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి (2)

పరముకు నడిపించే మార్గము చూపించే (2)

యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని (2)


3. సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2)

ఇలలో నశియించే జనులను ప్రేమించే (2)

యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని (2)   || అంబరానికి ||

English Lyrics

Ambaraniki Antela Lyrics English

Ambaraaniki Antela Sambharaalatho Chaataala (2)

Yesayya Puttadanii Rakshincha Vacchaadani (2)


1. Pravachanaalu Neraveraayi Sramadhinaalu Ikapoyaayi (2)

Vidudhala Prakatinche Shikshanu Thappinche (2)

Yesayya Puttadanii Rakshincha Vacchaadani (2)


2. Dhivijanaalu Samakuraayi Ghanasvaraalu Vinipinchayi (2)

Paramuku Nadipinche Maargamu Choopinche (2)

Yesayya Puttadanii Rakshincha Vacchaadani (2)


3. Sumavanalu Pulakinchaayi Parimalaalu Vedhajallaayi (2)

Ilalo Nahiyinche Janulanu Preminche (2)

Yesayya Puttadanii Rakshincha Vacchaadani (2)   || Ambaraaniki ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Naa Gaanam Neekosam

Lyrics, Tune, Music & Voice: Dr.  A R Stevenson

Track Music

Ambaraniki Antela Track Music

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro