ఆకాశమందున్న ఆసీనుడా | Akashamandunna Aseenuda Song Lyrics

ఆకాశమందున్న ఆసీనుడా | Akashamandunna Aseenuda Song Lyrics || Hosanna Ministries Hope Song

Telugu Lyrics

Akashamandunna Aseenuda Song Lyrics in Telugu

ఆకాశమందున్న ఆసీనుడా – నీ తట్టు కనులెత్తుచున్నాను

నేను నీ తట్టు కనులెత్తుచున్నాను      || ఆకాశ ||

1. దారి తప్పిన గొర్రెను నేను – దారి కానక తిరుగుచున్నాను (2)

కరుణించుమా యేసు కాపాడుమా (2)

నీ తట్టు కనులెత్తుచున్నాను – నేను నీ తట్టు కనులెత్తుచున్నాను   || ఆకాశ ||

2. గాయపడిన గొర్రెను నేను – బాగు చేయుమా పరమ వైద్యుడా (2)

కరుణించుమా యేసు కాపాడుమా (2)

నీ తట్టు కనులెత్తుచున్నాను – నేను నీ తట్టు కనులెత్తుచున్నాను   || ఆకాశ ||

3. పాప ఊబిలో పడియున్నాను – లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)

కరుణించుమా యేసు కాపాడుమా (2)

నీ తట్టు కనులెత్తుచున్నాను – నేను నీ తట్టు కనులెత్తుచున్నాను   || ఆకాశ ||

English Lyrics

Akashamandunna Aseenuda Song Lyrics in English

Akashamandunna Aseenuda – Nee Thattu Kanuleththuchunnaanu

Nenu Nee Thattu Kanuleththuchunnaanu         || Akaasha ||

1. Dhaari Thappina Gorrenu Nenu – Dhaari Kaanaka Thiruguchunnaanu (2)

Karuninchumaa Yesu Kaapaadumaa (2)

Nee Thattu Kanuleththuchunnaanu – Nenu Nee Thattu Kanuleththuchunnaanu

|| Akaasha ||

2. Gaayapadina Gorrenu Nenu – Baagu Cheyumaa Parama Vaidhyudaa (2)

Karuninchumaa Yesu Kaapaadumaa (2)

Nee Thattu Kanuleththuchunnaanu – Nenu Nee Thattu Kanuleththuchunnaanu

|| Akaasha ||

3. Paapa Oobilo Padiyunnaanu – Levaneththumaa Nannu Baagu Cheyumaa (2)

Karuninchumaa Yesu Kaapaadumaa (2)

Nee Thattu Kanuleththuchunnaanu – Nenu Nee Thattu Kanuleththuchunnaanu

|| Akaasha ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Hosanna Ministries songs

Click Here for more Hosanna Ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro