ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా | Akarshinche Priyuda Song

ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా | Akarshinche Priyuda Song || Telugu Christian Worship Song

Telugu Lyrics

Akarshinche Priyuda Lyrics in Telugu

ఆకర్షించే ప్రియుడా – అందమైన దైవమా…

ఆకర్షించే ప్రియుడా – అందమైన దైవమా – పరిపూర్ణమైనవాడా (4)


1. నీదు తలపై ఉన్న అభిషేకం – అధికంగా సువాసన వీచుచున్నది (2)

నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)

నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2)      || ఆకర్షించే ||


2. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది –  

నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)

నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)

అదియే నేను వసియించే స్థలము (2)      || ఆకర్షించే ||


3. నిన్ను పాడి హృదయం ఆనందించును –

నాట్యంతో పాటలు పాడెదను (2)

దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)

అందరికి నిన్ను చాటి చెప్పెదను (2)      || ఆకర్షించే ||

English Lyrics

Akarshinche Priyuda Lyrics in English

Aakarshinche Priyudaa… – Andhamaina Daivamaa…

Aakarshinche Priyudaa – Andhamaina Daivamaa – Paripoornamainavaadaa (4)


1. Needhu Thalapai Unna Abhishekam –

Adhikamgaa Suvaasana Veechuchunnadhi (2)

Needhu Prema Chethulu – Preminche Chethulu (2)

Needhu Prema Choopule Naaku Chaalu (2)      || Aakarshinche ||


2. Nee Nota Nundi Thene Olukuchunnadhi –

Needhu Maatalu Entho Madhuramgaa Unnavi (2)

Needhu Prema Paadham – Parishuddha Paadham (2)

Adhiye Nenu Vasiyinche Sthalamu (2)       || Aakarshinche ||


3. Ninnu Paadi Hrudhayam Aanandinchunu –

Naatyamtho Paatalu Paadedhanu (2)

Dhevaadhi Dhevudavani – Prabhuvula Prabhuvani (2)

Andhariki Ninnu Chaati Cheppedhanu (2)       || Aakarshinche ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Pastor Thomas Garu

Singer: Dinesh

Track Music

Akarshinche Priyuda Track Music

Ringtone Download

Akarshinche Priyuda Ringtone Download

Mp3 song Download

Akarshinche Priyuda Mp3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro