ఆహా మహాత్మ హా శరణ్యా | Aha Mahatma Saranya Song Lyrics

Aha Mahatma Ha Saranya || ఆహా మహాత్మ హా శరణ్యా | Good Friday song

Telugu Lyrics

Aha Mahatma saranya song lyrics in Telugu

ఆహా మహాత్మ హా శరణ్యా – హా విమోచకా

ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా  (2)


వీరలను క్షమించు తండ్రి – నేర రేమియున్

కోరి తిటులు నిన్ను జంపు  – కౄర జనులకై    || ఆహా ||


నీవు నాతో పరదైసున – నేడె యుందువు

పావనుండ యిట్లు బలికి – పాపి గాచితి   || ఆహా ||


అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో బలికి

క్రమ్మర నీ జనని యంచు – గర్త నుడివితి   || ఆహా ||


నా దేవ దేవ యేమి విడ – నాడితి వనుచు

శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా   || ఆహా ||


దప్పిగొనుచున్నానటంచు – జెప్పితివి గద

యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా   || ఆహా ||


శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా

సమాప్తమైనదంచు దెలిపి – సమసితివి గదా  || ఆహా ||


అప్పగింతు దండ్రి నీకు – నాత్మ నంచును

గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా   || ఆహా ||

English Lyrics

Aha Mahatma saranya song lyrics in English

Ahaa Mahathma Haa Saranya – Haa Vimochakaa

Dhroha Rahitha Champe Ninu Naa – Dhoshame Kadhaa (2)


Veeralnu Kshaminchu Thandri – Nera Remiyun

Kori Thitulu Ninnu Jampu – Krura Janulakai  || Ahaa ||


Neevu Naatho Paradhaisuna – Nede Yundhuvu

Pavanunda Yitlu Baliki – Paapi Gaachithi || Ahaa ||


Amaa Nee Suthudatanchu Mari-Yammatho Baliki

Krammara Nee Janani Yanchu – Gartha Nudivithi || Ahaa ||


Naa Dheva Dheve Yemi Vida- Naadhithi Vanuchu

Sree Dheva Sutha Palikithivi Srama – Cheppa Sakyamaa || Ahaa ||


Dhappigonuchunnanatanchu – Jeppithivi Gadhaa

Yippagidhini Baadha Nondha – Nemi Neeku Haa || Ahaa ||


Srama Pramadha – mulanu Goppa-Sabdha Methi haa

Samaapthamainaadhanchu Dhelipi – Samasithivi Gadhaa || Ahaa ||


Appaginthu Dhandri Neeku – Naathma Nanchunu

Goppa Yaarbhatambu Chesi – Koolipothivaa || Ahaa ||

Song Credits

Lyrics: Patangani Pradesi

Vocals: Patangani Pradesi Grand daughters

1.Manjuvani Christian

2.Shobha Haft

3.Mary Anuradha Chandran

4.Amulya Nalam

సందర్భం: క్రీస్తు శ్రమలు మరణము

రాగం: హిందుస్తానీ కాపీ

తాళం: రూపకము

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Leave a comment

You Cannot Copy My Content Bro