ఆహా ఆనందమే మహా సంతోషమే | Aha Anandame Maha Santhoshame || Christmas Songs Telugu
Telugu Lyrics
Aha Anandame Maha Santhoshame Lyrics in Telugu
ఆహా ఆనందమే మహా సంతోషమే – యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే – యేసు పుట్టె ఇలలో (2) || ఆహా ఆనందమే ||
1. యెషయా ప్రవచనము నేడు రుజువాయే –
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) || ఆనందమే ||
2. మీకా ప్రవచనము నేడు రుజువాయే –
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) || ఆనందమే ||
3. తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే –
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) || ఆనందమే ||
English Lyrics
Aha Anandame Maha Santhoshame Lyrics in English
Aha Anandame Maha Santhoshame– Yesu Putte Ilalo (2)
Anandame Maha Santhoshame – Yesu Putte Ilalo (2) || Aha Anandame ||
1. Yeshayaa Pravachanamu Nedu Rujuvaaye –
Janminche Kumarundu Kanya Garbhamandhuna (2) || Anandame ||
2. Meeka Pravachanamu Nedu Rujuvaye –
Israyel Neledivadu Janminche Bethlehemuna (2) || Anandame ||
3. Thandri Vagdhaanam Nedu Neravere –
Dhevuni Bahumaanam Shri Yesuni Janmamu (2) || Anandame ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Aha Anandame Maha Santhoshame Song Chords
Gm F Gm
ఆహా ఆనందమే మహా సంతోషమే–యేసు పుట్టె ఇలలో (2)
Bridge:
Gm F D# Gm
ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) || ఆహా ||
Gm F Gm
1. యెషయా ప్రవచనము నేడు రుజువాయే…
Gm F Gm
జన్మించె కుమారుండు…. కన్య గర్భమందున (2) || ఆనందమే ||
Dance Video
Aha Anandame Maha Santhoshame Song Dance
More Christmas Songs Telugu
Click Here for more Christmas Songs in Telugu