Telugu Lyrics
Advithiya Kumarudu Song Lyrics in Telugu
అద్వితీయ కుమారుడు ప్రియుడు అతిసుందరుడు కోటి సూర్యతేజుడు
ఏ పాపము లేని ఘనుడు మనకై పాపిగా మారి మనలను రక్షించెను (2)
1. మరణమైనను జీవమైనను తండ్రి ప్రేమ నుండి ఎడబాపవు..
ఎత్తయినను లోతైననూ దేవుని కృప నుండి వేరుచేయవూ…
2. తన సొంత కుమారుడినే ఇచ్చిన మన ప్రియతండ్రి సమస్తము మనకిచ్చును
ఆ సమాధాన కర్తయగు అధిపతి సాతానును శీఘ్రముగా తొక్కించును (2)
3. ఆద్యంతము లేనివాడు దివిలో అసమానుడు భువిలో బహుపూజ్యుడు
మరణమునే గెలిచినవాడు నిత్యము ఏలెడివాడు తానే మృత్యుంజయుడు (2)
4. మరణమైనను జీవమైనను తండ్రి ప్రేమ నుండి ఎడబాపవు
ఎత్తయినను లోతైననూ దేవుని కృప నుండి వేరుచేయవూ…
5. తన సొంత కుమారుడినే ఇచ్చిన మన ప్రియతండ్రి సమస్తము మనకిచ్చును
ఆ సమాధాన కర్తయగు అధిపతి సాతానును శీఘ్రముగా తొక్కించును (2)
English Lyrics
Advithiya Kumarudu Song Lyrics in English
Advithiya Kumarudu Priyudu Athisundharudu Koti Suryathejudu
Ye Papamu Leni Ghanudu Manakai Paapigaa Maari Manalanu Rakshinchenu (2)
1. Maranamainanu Jeevamainanu Thandri Prema Nundi Yedabaapavu..
Ethainanu Lothainanu Dhevuni Krupa Nundi Verucheyavoo..
2. Thana Sontha Kumarudine Ichina Mana Priyathandri Samasthamu Manakicchunu
Aa Samadhana Karthayagu Adhipathi Sathanunu Seeghramuga Thokkinchunu (2)
3.Aadhyantham Lenivadi Dhivilo Asamaanudu Bhuvilo Bahupoojyudu
Maranamune Gelichinavaadu Nithyamu Yeledivadu Thaane Mruthyunjayudu (2)
4. Maranamainanu Jeevamainanu Thandri Prema Nundi Yedabaapavu
Ettainanu Lothinanu Dhevuni Krupa Nundi Verucheyavoo..
5. Thana Sontha Kumarudine Ichina Mana Priyathandri Samasthamu Manakicchunu
Aa Samadhana Karthayagu Adhipathi Sathanunu Seeghramuga Thokkinchunu (2)
Song Credits
Lyrics: Pastor Anil Kumar
Song Tune, Music mixed and Mastered by: Verpula Nikhil Paul
Sound Engineer: Verpula Nikhil Paul
Lead vocals: Annoz Kamalakar, Rama
Backing vocals: Annie Grace, Susheel Chintu, Raveen
Musicians in the video –
Keys: Aneesh Rohith
Electric Guitar: Raj Kumar.
Acoustic Guitar: Annoz Kamalakar
Base Guitar: Anand John
Drums: Manohar Bunny
Recording Studio: Sree Abheri Studios, Hyderabad.
Video By (VPP) Productions.
Filmed & edited by Vijay Pavithran
Second Cam: Tejesh Verma
Posters: Anu Joshua
Participants in the video shoot
Shalini, Achuth Babu, Vamshi Babu
Behind the scenes NCJCM prayer team
M K Bala Sai Vara Prasad, T. Amrutha & Suresh, Harish, Nandhini
Produced by
NEW CREATION IN JESUS CHRIST MINISTRIES – 9985259143
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
https://www.youtube.com/watch?v=9yXn5SFnHe8