అడుగడుగున రక్త బింధువులే | Adugaduguna Raktha Bindhuvule Song Lyrics

అడుగడుగున రక్త బింధువులే | Adugaduguna Raktha Bindhuvule Song Lyrics || Good Friday Songs Telugu

Telugu Lyrics

Adugaduguna Raktha Bindhuvule Song Lyrics in Telugu

అడుగడుగున రక్త బింధువులే – అణువణువున కొరడా దెబ్బలే (2)

నా యేసుకు ముళ్ల కిరీటం – భుజములపై సిలువ భారం (2)

భుజములపై సిలువ భారం (2)        || అడుగడుగున ||


1. సిలువ మోయుచు వీపుల వెంట – రక్త ధరలే నిన్ను తడిపెను (2)

నా ప్రజలారా ఏడవకండి – మీ కోసము ప్రార్ధించండి (2)     || అడుగడుగున ||


2. కలువరిలోన నీ రూపమే – నలిగిపోయెను నా యేసయ్యా (2)

చివరి రక్త బిందువు లేకుండా – నా కోసమే కార్చినావు (2)     || అడుగడుగున ||


3. మరణము గెలిచి తిరిగి లేచిన – మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)

మహిమ స్వరూపా మా యేసయ్యా – మహిమగా నన్ను మార్చినావా (2)    || అడుగడుగున ||

English Lyrics

Adugaduguna Raktha Bindhuvule Song Lyrics in English

Adugaduguna Raktha Bindhuvule – Anuvanuvuna Korada Dhebbale (2)

Na Yesuku Mullakiritam – Bhujamulapai Siluva Bharam (2)

Bhujamulapai Siluva Bharam (2)      || Adugaduguna ||


1. Siluva Moyuchu Veepula Venta – Raktha Dharale Ninu Thadipenu (2)

Na Prajalara Edavakandi – Mee Kosamu Prardhinchandi (2)     || Adugaduguna ||


2. Kaluvariloni Nee Rupame – Naligipoyenu Na Yesayya (2)

Chivari Raktha Bindhuvu Lekunda – Na Kosame Karchinavu (2)   || Adugaduguna ||


3. Maranamu Gelichi Thirigi Lechina – Mruthyunjayuda Neeke Stotram (2)

Mahima Swarupa Ma Yesayyaa – Mahimagaa Nannu Marchinaava (2)

|| Adugaduguna ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits:

Vocals: Prathista Grace

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro