ఆదిలో ఏమి లేనప్పుడు | Adilo Emi Lenappudu Song Lyrics || Gods Creation song
Telugu Lyrics
Adilo Emi Lenappudu Song Lyrics in Telugu
ఆదిలో ఏమి లేనప్ప్పుడు నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
ఇప్పుడును ఎల్లప్పుడును (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2) || ఆదిలో ఏమి ||
1. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను – రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను (2)
నీవు లేకుండా కలిగున్నవేమియు (2)
కలుగలేదులే యేసు కలుగలేదులే (2) || ఆదిలో ఏమి ||
2. జలముల మధ్య విశాలము కలిగినప్పుడు – ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు (2)
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2) || ఆదిలో ఏమి ||
3. విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి – ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి (2)
సూర్య చంద్ర నక్షత్రములన్ (2)
చేసితివి కలుగచేసితివి (2) || ఆదిలో ఏమి ||
4. నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి – నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి (2)
పాప అపరాధములచేత చచ్చియుండగా (2)
భువికి వచ్చితివి మము బ్రతికించితివి (2) || ఆదిలో ఏమి ||
English Lyrics
Adilo Emi Lenappudu Song Lyrics in English
Aadhilo Emi Lenappudu Neeve Unnavu Yesu Neeve Unnavu (2)
Ippudunu Ellappudunu (2)
Neeve Unnavu Yesu Neeve Unnavu (2) || Aadhilo Emi ||
1. Velugu Kammani Palukaga Velugu Kaligenu –
Raathri Kammani Palukagaa Raathri Kaligienu (2)
Neevu Lekunda Kaligunnavemiyu (2)
Kalugualedhule Yesu Kalugaledhule (2) || Aadhilo Emi ||
2. Jalamula Madhya Visaalamu Kaliginappudu –
Aa Jalamulu Ee Jalamulu Veruparachinapudu (2)
Aa Visaalamunaku Aakaasam Ani peru Pettinappudu (2)
Neeve Unnavu Yesu Neeve Unnavu (2) || Aadhilo Emi ||
3. Vittanamichu Chetlanniyu Molipinchithivi –
Phalamichhu Vrukshamulanu Molipinchithivi (2)
Surya Chandra Nakshathramulan (2)
Chesithivi Kaluga Chesithivi (2) || Aadhilo Emi ||
4. Nee Swaroopamandhu Mammulanu Srujiyinchithivi –
Nee Oopirini Jeevaathmanu Maakosagithivi (2)
Paapa Aparaadhamulachetha Chachhiyundagaa (2)
Bhuviki Vachithivi Mamu Brathikinchithivi (2) || Aadhilo Emi ||
Song Credits
Lyrics: Yohan Kadiyala
Music & Programming: Das Kadiyala
Vocals: Prince, Melody, Ron & Candy
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Sharon Philip Song
Lillian Christopher Songs
Neetho Sneham Chirakaala Saaswatham
Chinthaledhuga
Janminche Ila Yesu
lechinadura samadhi
JK Christopher songs
Yesu Kosame Jeeviddaam
UNNAVAADAVU ANUVAADAVU
melu cheyaka neevu lyrics
Raajuvaina Maa Dheva
lechinadura samadhi
Aaradhinthunu Song Lyrics