ఆది దేవుడు అవతరించెను | Adi Devudu Avatarinchenu Song Lyrics

ఆది దేవుడు అవతరించెను | Adi Devudu Avatarinchenu Song Lyrics || Telugu Christmas Song By Freddy Paul Garu

Telugu Lyrics

Adi Devudu Avatarinchenu Lyrics in Telugu

ఆది దేవుడు అవతరించెను ఈ అవనిలో- ఆది దేవుడు అవతరించెను

అఖిల లోక రక్షకుడై రారాజు యేసు జన్మించెను (2)  || ఆది దేవుడు||


1. నిత్యుడగు తండ్రి ఆయనే – ఆశ్చర్యకరుడు ఆయనే (2)

సమాధాన ప్రభువు ఆయనే – సర్వలోక నాధుడు ఆయనే  (2)  || ఆది దేవుడు||


2. సర్వసృష్టి కర్త ఆయనే – సత్రములో స్థలము లేదాయేనే  (2)

దీనాతి దీనుడాయనే – దీనులను దీవించు ఆయనే  (2)  || ఆది దేవుడు||


3. రాజులకు రాజు ఆయనే – ప్రభువులకు ప్రభువు ఆయనే (2)

మొదటి వాడు ఆయనే – కడపటి వాడు ఆయనే (2)   || ఆది దేవుడు||


4. యెషయ్య మొద్దు ఆయనే  – దావీదు చిగురు ఆయనే (2)

స్త్రీ సంతానం ఆయనే – నజరేయుడు ఆయనే (2)  || ఆది దేవుడు||


5. అద్వితీయ కుమారుడాయనే  – నిత్య జీవమాయెనే (2)

మూల రాయి ఆయనే – సీయోను శిఖరమాయనే  (2)  || ఆది దేవుడు||

English Lyrics

Adi Devudu Avatarinchenu Lyrics in English

Adi Dhevudu Avatharinchenu Ee Avanilo – Aadhi Dhevudu Avatharinchenu

Akhila Loka Rakshakudai Raraju Yesu Janminchenu  (2)    || Adi Devudu ||


1. Nithyudagu Thandri Aayane – Aascharyakarudu Aayane (2)

Samadhana Prabhuvu Aayane – Sarvaloka Nadhudaayane (2)  || Adi Devudu ||


2. Sarvasrusti Kartha Ayane – Sathramulo Sthalamu Leedhaayene.. (2)

Dheenathi Dhenudaayane – Dheenulanu Dheevinchu Aayane (2) || Adi Devudu ||


3. Rajulaku Raju Ayane-Prabhuvulaku Prabhuvu Ayane (2)

Modhati Vadu Ayane – Kadapati Vadu Ayane (2)  || Adi Devudu ||


4. Yeshhayi Moddhu Ayane – Dhaveedhu Chiguru Ayane (2)

Sthree Santhanam Ayane – Najareyudu Ayane (2)   || Adi Devudu ||


5. Adhwitheeya Kumarudayene – Nithyajeevamaayene (2)

Moola Raayi Ayane – Seeyonu Sikharamaayene (2)  || Adi Devudu ||

Song Credits

Lyrics and Tune by: Pastor Freddy Paul

Vocals: Kareemullah

Music By: Prakash Rex

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro